Jump to content

Recommended Posts

Posted

babu vasthe job vasthundhi annaru, 4 rojulu nunchi nirahaara deeksha chesthuna electricity board temporary jobs vallani permanent cheyyaru. - Jagan

Posted

babu vasthe job vasthundhi annaru, 4 rojulu nunchi nirahaara deeksha chesthuna electricity board temporary jobs vallani permanent cheyyaru. - Jagan

 

ok

got it now timmy

 

collar.gif

Posted

ok

got it now timmy

 

collar.gif

 

"బాబు వస్తారు... జాబ్ వస్తుంది" అని జగన్ అనగానే మైక్ కట్!     10:09 AM

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, "బాబు వస్తారు... జాబ్ వస్తుంది..." అంటుండగానే స్పీకర్ కోడెల ఆయన మైక్ ను కట్ చేశారు. నేటి సభలో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో జగన్ కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన ప్రసంగిస్తూ, అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఐకేపీ, అంగన్ వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా, ఎన్నికల సమయంలో తెలుగుదేశం ఇచ్చిన హామీలను ప్రస్తావించబోతే స్పీకర్ అడ్డుకోవడం గమనార్హం.

 

Posted

  జగన్ మాటలు వింటే మీ జాబులే పోతాయి: కాల్వ ఎద్దేవా      09:33 AM

ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం గందరగోళం నెలకొని ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేస్తుండడంతో, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు వారికి హితవు చెప్పారు. సభ సాఫీగా జరిగేందుకు సహకరించాలన్నారు. రుణమాఫీపై సభలో చర్చించాలని చెప్పిన మీరే ఇప్పుడు అడ్డుతగులుతుంటే ఎలా? అని ప్రశ్నించారు.

అంతకుముందు జగన్... కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందన్నారని, కానీ, ఉన్న జాబులు పోతున్నాయని వ్యాఖ్యానించారు. నాలుగు రోజులుగా 15000 మంది కాంట్రాక్టు కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారని, అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు కాల్వ బదులిచ్చారు. జగన్ మాటలు వింటే వైఎస్సార్సీపీ సభ్యుల జాబులే పోతాయని ఎద్దేవా చేశారు.

×
×
  • Create New...