Jump to content

Reasons For Jagan Sadistic Behavior In Assembly


Recommended Posts

Posted

1. తన పైవున్న 11 కేసులు, ఈ.డి. కేసులు మొత్తం కలిపి ఎంత శిక్ష పడుతుందో అని ఆందోళనలో వున్నాడు. జైలు శిక్ష పడితే రాజకీయ పదవులకు అనర్హుడు అవుతాడు, తరువాత రాజకీయ జీవితం సమాధి అవుతుంది అనే భయం పుట్టుకుంది.

 

2. తను జైలు కు వెళితే పెళ్ళాం - చెల్లి మధ్య పార్టీ పంచాయితీ తప్పదు అనే విషయం ఇప్పటికే రూడీ అయ్యింది.

 

3. జగన్ శాశ్వతం గా జైలు కు పొతే, జగన్ బినామీ లకు పండగే. జగన్ అక్రమాస్తులు అన్నీ అయినకాడికి అమ్మేసుకుని మాయమై పోవచ్చని ఎదురు చూస్తున్నారు.

 

4. ఆంధ్ర, తెలంగాణా లో వైకాపా అధికారం లో లేదు, కనుక లక్షల కోట్ల అక్రమాస్తులు కాపాడుకోవడం చాలా కష్టం. తెలంగాణా లో తెరాస/కెసిఆర్ కుటుంబం తో సేటిలేమేంట్, ఆంధ్ర లో ప్రభుత్వ స్వాధీనం తప్పేట్టు లేదు.

 

5. తన భవిష్యత్ గురించి తన కన్నా, బిజెపి కె బాగా తెలుసు, అందుకే 10 ఎం.ఎల్.ఎ లను, 3 ఎం.పి లను బిజెపి చేర్చుకోవాలని చూస్తోంది. బిజెపి ప్రస్తుత టార్గెట్ వైకాపా మాత్రమె.

 

6. పార్టీ లో కీలక నేతలు ఒక్కొక్కరుగా వీడటం, ఎవరిదారి వారు చూసుకోవడం తో జగన్ లో అసహనాన్ని పెంచుతోంది, అందుకే అసెంబ్లీ లో ఈ రాక్షస ప్రవర్తన. వెళ్ళే వాళ్ళు కూడా, సైలెంట్ గా పోకుండా జగన్ ను సైకో లాగా అభివర్ణించడం అనేది, జగన్ కు చిర్రెత్తిస్తోంది.

 

7. బిజెపి ముందుంచిన విలీన ప్రతిపాదన పారకపోవడం, బిజెపి సొంతం గా బలపడటం అనేది జగన్ కు నిద్ర పట్టనీయడం లేదు.

 

8. తన అక్రమార్జన దారులైన, ఎర్ర చందనం, బైరటీస్, ఐరన్ ఒర్, గ్రానైట్, రియల్ ఎస్టేట్, ఇసుక, బోగస్ రుణాలు లాంటివి మూసుకు పోవడం తో తనకు దిక్కు తెలియడం లేదు. మున్ముందు ఏమవుతుందో అని, బెంగ పెట్టుకుంది.

 

9. సాక్షి రేటింగ్ కూడా అధ పాతాళం లో వుండటం, ఈ పత్రిక ఛానల్ ను ప్రజలు పట్టించుకోకపోవడం తో, జగన్ లో అసహనం మరింత పెరిగింది.

 

10. అప్పట్లో 4 ఏళ్ళు ఓదార్పు యాత్రలు చేసినా రాని అధికారం, వచ్చే 5 ఏళ్లలో పెద్దగా మొండి సమస్యలు కు అవకాసం లేదు. కనుక, వచ్చే ఎన్నికలలో చాలా దీనం గా వుంటుంది అనేది, జగన్ నిరాశ.

 

11. జగన్ అక్రమాస్తులు నిరూపణ అయితే, జగన్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి మీడియా ను ప్రభుత్వం వేలం వేస్తుంది. అప్పుడు, జగన్ కు కనీస ప్రచారం కూడా వుండదు. ఈ భవిష్యత్ పరిణామాలు ను ఊహించి బయకంపితుడై పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నాడు.

 

12. వైకాపా లో సగం మంది మీటింగ్ లకు రాక పోవడం, జగన్ ను పట్టించుకోకపోవడం లాంటివి జగన్ ను తీవ్ర చిరాకును తెప్పిస్తున్నాయి.

 

13. అధికారం లోకి వస్తే, కడప లో పెట్టుకుందామనుకున్న రాజధాని గుంటూరు కు పోవడం కూడా, జగన్ ను గుంటూరు పట్ల వ్యతిరేకత ను మరింత పెంచింది.

 

14. రాజదాని నిర్మాణం లో తెదేపా, చంద్ర బాబు పేరు చిరస్థాయి గా నిలిచిపోనుడటం తో జగన్ లో కూడుగట్టుకున్న కుళ్ళు బోతు తనం శాసన సభ లో కొట్టొచ్చినట్టు కనిపించింది.

 

15. తాము చేయలేమన్నా రైతు రుణమాఫీ కూడా తెదేపా చేస్తుండటం కూడా, జగన్ కు భవిష్యత్ లో రైతులకు దగ్గరయ్యే దారులను మూసేసింది. ఇక జగన్ ను రైతులు ఎవ్వరూ నమ్మరని జగన్ యొక్క అసహనం.

 

16. గుంటూరు జిల్లాలో రాజధాని తో చుట్టుపక్కల 3 జిల్లాల వరకు ఈ రియల్ ఎస్టేట్ ప్రభావం వుంటుంది, దానితో రైతులు మరింత బలపడతారు కావున, ఈ పరిణామం జగన్ కు కంటగింపు గా మారింది. ఈ కంటగింపు లో, రియల్ బూమ్ వలన లాభపడే వాళ్ళ లో జగన్ కు నచ్చని, ఓటు వేయని సామాజిక వర్గాలు కూడా వుండటం జగన్ కు పుండు మీద కారం లాంటిది.

 

17. తనకు, తన బినామీలకు భూములు ఉన్న కడప, ఒంగోల్, వాన్ పిక్ భూములు, దొనకొండ లలో రాజధాని రాకపోవడం కూడా జగన్ లోని ఆర్ధిక భయాన్ని మరింత పెంచింది.

 

18. వైకాపా లోని ఆంధ్ర ఎం.ఎల్.ఎ లు రాజధాని నిర్ణయం సమయంలో శాసన సభ తీర్మానం విషయం లో జగన్ ను బెదిరించడం కూడా జగన్ లోని ఆంధ్ర పట్ల విద్వేషాన్ని మరింత పెంచింది.

 

19. జగన్ రాజకీయం కోసం చేసే ధర్నాలు ఫ్లాప్ అవ్వడం, స్పందన లేకపోవడం, పార్టీ నాయకులే పాల్గోక పోవడం కూడా జగన్ లో నిరాశకు దారి తీసింది.

 

20. రాజధాని ని కులం తో ముడి పెట్టి చూడటం వలన జగన్ లో పసాచికత్వం మరింత పెరిగిపోయింది అనేది జగన్ సన్నిహితుల వాదన. అందుకే రాజధాని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఆఖరుకు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ని అడ్డుకోవడానికి, భూ సమీకరణ, భూసేకరణ కు వ్యతిరేకం గా డిల్లీ లాయర్ ప్రశాంత్ భూషణ్ తో సుప్రీమ్ లో కేసు వేయిస్తున్నాడు. ఇలాంటి నీచ స్తితి కి జగన్ దిగజారి, రాష్ట్ర ద్రోహిగా పేరు తెచ్చు కున్నాడు.

Posted

bulloda endhi mee jagan paristithi :o

maa jagan endi bullabbay

Posted

maa jagan endi bullabbay

 

 

jagan andarivadu ani chepinav ga ba :o

Posted

jagan andarivadu ani chepinav ga ba :o

nenekkada seppina bhayyoo..

Posted

lol PPT lo cheptheney mmeu namutham go and get PPtpawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

photo-thumb-32863.jpg?_r=1364328722 gurthu techuko

pawan-kalyan-trivikram-laugh-gif.gif nuvvu gurtu techukoni cheppu bullabbai...

Posted

pawan-kalyan-trivikram-laugh-gif.gif nuvvu gurtu techukoni cheppu bullabbai...

photo-thumb-32863.jpg?_r=1364328722 chepthe namatledhu ga

×
×
  • Create New...