Jump to content

Recommended Posts

Posted

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు, విజయవాడ ఎంపీ కేశినేని నానిల మధ్య విబేధాలు లేవని కేంద్ర మంత్రి సుజనా చౌదరి  స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పనిలో పోటీ పడుతున్నారని.... అందుకే గొడవలు, మనస్పర్థలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు.

సోమవారం విజయవాడ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్గా తయారు చేస్తామని తెలిపారు. వారం రోజులో అధికారులందరి బదిలీ చేస్తామని చెప్పారు. ఎంపీలే కాదు, ఎమ్మెల్యేలు కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలని సుజనా చౌదరి అన్నారు

Posted

10ga marigina hens.. 10gadamlo nuvvu ekuva 10gavu nuvvu ekuva 10gavu ani kotukuntunai....

×
×
  • Create New...