Jump to content

Recommended Posts

Posted
పరమ రస భరిత పదములను 
ప్రియమైన ప్రవాహము లో పలికించు 
 
కదన రంగపు భీతి దృశ్యము నడుమ 
కరుణ రసమును అల్పుల యెడల దయించు
 
మాయ యందు  మర్మ మెరగ యేతెంచి 
మహిమాన్విత విషయ సంపదను సేఖరించు
 
లావణ్య గీతికల మేలిమి గుణగణముల
లక్షణ సంపద పొందిన భామను లాలించు ప్రేమించు 
 
అన్యమైన అనంతము అంతటా ఏకవిదితము
అక్కరకు వచ్చు వాటిని వెతికి గ్రహించు 
  • Replies 54
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • sharanya

    9

  • puli_keka

    8

  • charecterlessankul

    8

  • micxas

    5

Top Posters In This Topic

Posted

Posted from wrong iD check it :p


Vesselopu aipoindhi bedaru. Em chetthaam aipoindhi
Posted


పరమ రస భరిత పదములను
ప్రియమైన ప్రవాహము లో పలికించు

కదన రంగపు భీతి దృశ్యము నడుమ
కరుణ రసమును అల్పుల యెడల దయించు

మాయ యందు మర్మ మెరగ యేతెంచి
మహిమాన్విత విషయ సంపదను సేఖరించు

లావణ్య గీతికల మేలిమి గుణగణముల
లక్షణ సంపద పొందిన భామను లాలించు ప్రేమించు

అన్యమైన అనంతము అంతటా ఏకవిదితము
అక్కరకు వచ్చు వాటిని వెతికి గ్రహించు


Goppadaanive. Raskunte esetthaava cheppa pettakunda
×
×
  • Create New...