Tadika Posted January 5, 2015 Report Posted January 5, 2015 Dear Mods Admns AFDB Friends Oka 10days leave kavali
Tadika Posted January 5, 2015 Author Report Posted January 5, 2015 Lucknow velhunna ela untadho theleedhu Journey lo 20hrs mobile dbing kuda kashtam Kabatti minimum 10days leave kavali
Tadika Posted January 5, 2015 Author Report Posted January 5, 2015 ఒకరు కన్ను, ఒకరు చూపు కాదు . , కనులు చూపే మధురస్వప్నం ప్రేమంటే . . ! ఒకరు మాట, ఒకరు భావం కాదు . , మాటలకందని భావం ప్రేమంటే . . ! ఒకరు తప్పు, ఒకరు ఒప్పు కాదు . , ఒక్కటిగా కలిసుండే సర్దుబాటు ప్రేమంటే . . ! ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు . , ఒక్కటవ్వాలనుకునే మక్కువ ప్రేమంటే . . ! ఒక నువ్వు, ఒక నేను కాదు . , ఒక్కటయ్యే మనం ఈ ప్రేమంటే . . . !
Tadika Posted January 5, 2015 Author Report Posted January 5, 2015 నేస్తమా .....!! పూచె ప్రతి పువ్వులో నీ నవ్వును చూస్తున్నా.... ఎగిసే ప్రతి అలల హోరులో నీ ప్రేమ సరిగమలను వింటున్నా ..... కురిసే ప్రతి చినుకులో నీ రూపం ను వీక్షిస్తున్నా ..... మెరిసే ప్రతి తారలో నీ కన్నుల కాంతిని కంటున్నా .... వేసే ప్రతి అడుగులో నీ జాడను వెతుకుతున్నా ..... పీల్చే ప్రతి శ్వాసలో నీ పేరును తలుచుకుంటున్నా..... గడిచే ప్రతీ ఘడియ ఒక యుగంగా నే గడుపుతున్నా ..... నువ్వు వస్తావని నా జీవితం లో వసంతం తెస్తావని ....!!!!!
Tadika Posted January 5, 2015 Author Report Posted January 5, 2015 నేస్తమా..... !! నీవు లేని నా జీవితానికి గమ్యం లేదు .. నీవు లేని నా లోకానికి వెలుగే లేదు .... నీవు లేని నా హృదయానికి స్పందన లేదు... నీవు లేని నా ఆశలకు ఆయువు లేదు ... నీవు లేని నా ఊహలకు ఊపిరి లేదు ...... నీవు లేని నా కనులకు కునుకే లేదు ....... నీవు లేనిదే నేను లేనని నువ్వే నేనని నీకెలా తెలిపేది ..!!
Tadika Posted January 5, 2015 Author Report Posted January 5, 2015 నా గుండెలో అలజడిమొదలైనా, నా మనసు క్షనక్షనం బరువెక్కుతున్నా, ఎన్నో ఆలోచనలు నా చుట్టూ తిరుగుతున్నా, లోకం నన్నుచూసి నవ్వుతున్నా, నువ్వు లేవని, ఇక రావని ఎంతమంది చెపుతున్నా నేనుమాత్రం ఎదురు చుస్తున్నా నీకోసమే. . . ! ! !
Tadika Posted January 5, 2015 Author Report Posted January 5, 2015 Appooo ముద్దు మురిపాల అల్లరిలో చిన్ని క్రిష్ణునికి సరిజొడి వాడు . .! అందరు మెచ్చె అందాల రాముని సుగుణాలకు వారసుడే వాడు . . ! వెండి వెన్నెలను పంచే చక్కదనాల చంద్రుడి ప్రతిరూపం వాడు . . ! వలపుల విరహాన్ని పెంచే రతీపతికి (మన్మధునికి) జతగాడే వాడు . . ! నా దైర్యం , స్తైర్యం , సైన్యం , సర్వం వాడు . . ! నా ఎదనే తన మదిగా మార్చిన వాడి పుట్టినరోజు నేడు . . ! ముక్కోటి దేవతలార అశీర్వదించండి మీరు . . . , , ఆయురారోగ్య అస్టైస్వర్యాలతో నిండు నూరెళ్ళు తుల తూగాలి వాడు . . .!!!
Tadika Posted January 5, 2015 Author Report Posted January 5, 2015 నీకై నిరీక్షించే వేళ . . నీ రాకకై వేచి ఉన్న వేళ . . . మనసు సముద్రపు కెరటాలలా ఎగిసిపడుతుంది . . . కల్లలో అగ్ని పర్వతాలని మోస్తున్నట్టుగా ఉంది . . . పెదవులు మౌనం అనే బంధీకానాలో చిక్కుకుపోయయి . . . హ్రుదయం గతం అనే మాయని గాయంతో బాధపడుతుంది .
kissan Posted January 5, 2015 Report Posted January 5, 2015 monnane kada 10 days leave icham e sari ivvam... asale nuvvu depression lo unnav... odarpu lekapothe adah patalam loki krungi kusinchi potav
chandra916 Posted January 5, 2015 Report Posted January 5, 2015 separate sangam okati stat cheyali maradhalu bhaaditha baavalu ani
Tadika Posted January 5, 2015 Author Report Posted January 5, 2015 ori nee yavva Nv happy ye ga ప్రియా నిన్ను చూసి ఒక కవిత రాయ తోచగా ప్రకశించే నీ రూపాన్ని సూర్యుని తో పోల్చాలంటే అక్కడ బరించలేని అగ్ని ఉంది . . ! చల్లని నీ చూపుని చంద్రుని తో పోల్చాలంటె అక్కడ మచ్చ ఉంది . . ! నల్లని నీ కురులను రాతిరి తో పోల్చాలంటె అక్కడ మినుగురుల వెలుగు ఉంది . . ! దోషం లేని నీ అందాన్ని పోల్చటానికి లోపం లేని నా ప్రేమ ఒక్కటే సరి అయినది . . ! ! !
Tadika Posted January 5, 2015 Author Report Posted January 5, 2015 monnane kada 10 days leave icham e sari ivvam... asale nuvvu depression lo unnav... odarpu lekapothe adah patalam loki krungi kusinchi potav Already poyya mayya okallu cheppedhenti morning nunchi 2 beers taga
Recommended Posts