sakalamtelugu Posted January 14, 2015 Report Posted January 14, 2015 దిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ప్రధానంగా పోటీ భారతీయ జనతా పార్టీ (భాజపా), ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏఫీ)ల మధ్యనే ఉంటుందని రూఢిగా చెప్పవచ్చు. మంగళవారంనాడిక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ధిల్లీ రాష్ట్ర ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహం గురించి పెద్దగా చర్చించలేదు. షీలాదీక్షిత్ ప్రత్యర్థి, రాహుల్ గాంధీ సన్నిహితుడు అజయ్ మకెన్ కు ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఇదివరకే నిర్ణయించింది. Read More: http://www.sakalam.com/ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.