Jump to content

Recommended Posts

Posted

నిన్న :- మీ పేస్ట్ లో ఉప్పు ఉందా ?
 
ఈ రోజు :- మీ పేస్ట్ లో ఉప్పు తో పాటు నిమ్మకాయ ఉందా ?
 
రేపు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ తో పాటు వేపాకు ఉందా ?
 
ఎల్లుండు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయి యాపాకు తో పాటు లవంగం ఉందా
 
అవతలేల్లుండు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయి యాపకు లవంగం తో పాటు వంకాయ టమటా పచ్చిమిర్చి ఆలుగడ్డ
కరేపాకు కొత్తిమీర గసగసాలు ఆవాలు మిరియాలు ...etc etc లాంటివి ఉన్నాయా

ఒరయ్యా ఏందీ రా ఇది అది పళ్ళు తోముకునేదా
లేక అన్నం లో కలుపుకు తినేదా .....  @3$% 
@3$% @3$%

ee paste ane post lo waste undi gallery_8818_6_385253.gif?1367349476

Posted

Repost

:police:  :police:  :police:

Posted

paste lo 3 types green blue black

green is medicated herbal

Posted

నిన్న :- మీ పేస్ట్ లో ఉప్పు ఉందా ?
 
ఈ రోజు :- మీ పేస్ట్ లో ఉప్పు తో పాటు నిమ్మకాయ ఉందా ?
 
రేపు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ తో పాటు వేపాకు ఉందా ?
 
ఎల్లుండు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయి యాపాకు తో పాటు లవంగం ఉందా
 
అవతలేల్లుండు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయి యాపకు లవంగం తో పాటు వంకాయ టమటా పచ్చిమిర్చి ఆలుగడ్డ
కరేపాకు కొత్తిమీర గసగసాలు ఆవాలు మిరియాలు ...etc etc లాంటివి ఉన్నాయా

ఒరయ్యా ఏందీ రా ఇది అది పళ్ళు తోముకునేదా
లేక అన్నం లో కలుపుకు తినేదా .....  @3$% 
@3$% @3$%

bknE3i.gif

Posted

paste lo 3 types green blue black

green is medicated herbal

red- cinnamon closeup and dabur vi unaye kadha

Posted

joke edundhi ee thread lo inthaki?

×
×
  • Create New...