Jump to content

Recommended Posts

Posted

So far 118 villages lo  partner ga vuntamani  website lo vundi. ah 118 lo 46 from guntur. 

Posted

అసలు ఏం జరుగుతుంది ?
ఒక పక్క తిండికి డబ్బుల్లేవని అడుక్కోవటం
ఇంకోపక్క ప్రపంచ స్థాయి అభివృద్ధి అని గొప్పలు
ఒలంపిక్స్ కూడా మా గ్రౌండ్ లోనే ఆడలాంటాడు ఒకడు
ప్రపంచం ప్రపంచం నన్ను చూసి చిన్న పోతుంది అంటాడు ఇంకొకడు
పిచ్చి గొర్రెలకు ఇన్ని మాయ మాటలు అవసరం లేదులే .....
కొంచెం మాటలు తగ్గించి మూట గట్టె పనిలో బిజీగా ఉండండి మీకెందుకు ....

mindblowing 

Posted

:3D_Smiles:

వస్తున్నా .....వస్తున్నా .....మీకోసం వస్తున్నా ! అన్నాడు
పాదయాత్ర చేసాడు, పచ్చని భూములు కనిపెట్టాడు
పంట పొలం చూస్తే భగ్గు మంటుందేమో పాడు మనుషులకు
కన్న తల్లీ, తోడబుట్టిన చెల్లీ , కట్టుకున్న ఆలీ, నమ్ముకున్న భూమీ అన్నీ కమోడిటీసే మరి .....
లక్ష ఎకరాలకు ఒకసారిగా గ్లైసిల్ కోడతానంటున్నాడు ..
పచ్చ పచ్చటి చేను పీక కోసేసి సింగపూర్ మొలిపిస్తా అంటాడు
మొలిచేది సింగాపూరా, సమాధి చెయ్యబడ్డ రైతుల వెన్నుముకలా ??

×
×
  • Create New...