Jump to content

M.s Narayana Admitted In Hospital


Recommended Posts

Posted
ఎంఎస్ నారాయణకు అస్వస్థత
7002.jpg
Posted: 1/20/2015 6:34:53 AM
 

సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించి తదుపరివైద్యం కోసం విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. ఎంఎస్ నారాయణ స్వస్థలం భీమవరానికి సంక్రాంతి పండుగని వచ్చి ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్‌లో గది తీసుకున్నారు. ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థత కు గురయ్యారు.సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజనని చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న ఎంఎస్ కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సోమవారం సాయంత్రం  వైద్యులు తెలిపారు.

 

Guest chittimallu21
Posted

hope he recovers..... my fav comedian in telugu 

Posted

hope he recovers..... my fav comedian in telugu 

okadu food poison antunnadu, inkokadu malaria  valla suffocation in lungs antunnadu edho correct theliyadu. Hope he recovers  :3D_Smiles_38:  :3D_Smiles_38:  :3D_Smiles_38:

Posted

Sakshi news

 

 

సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత
Sakshi | Updated: January 20, 2015 00:44 (IST)
51379182670_625x300.jpg
 
భీమవరం: సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించి తదుపరివైద్యం కోసం విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. ఎంఎస్ నారాయణ స్వస్థలం భీమవరానికి సంక్రాంతి పండుగని వచ్చి ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్‌లో గది తీసుకున్నారు. ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజనని చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న ఎంఎస్ కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సోమవారం సాయంత్రం  వైద్యులు తెలిపారు.

 

Posted

 

get well soon :(

 

 

 

em post chesaav.. naakem kanpinchatlaa

Posted

em post chesaav.. naakem kanpinchatlaa

 

em cheyle.. anduke kanpadle gallery_8818_6_385253.gif?1367349476

×
×
  • Create New...