Jump to content

Recommended Posts

Posted

నాగార్జున, విక్టరీ వెంకటేష్ తనను వాడుకోని వదిలేశారని హీరోహిన్ శ్రేయ మండిపడ్డారు. కుర్రహీరోలతో అవకాశాల్లేక ఆమె ఇటీవల నాగార్జునతో మనంవెంకీతో గోపాలా గోపాలా సినిమాల్లో నటించింది. ఈ రెండు హిట్ సినిమాలో ఆమె తన వంతు పాత్ర పోషించింది. మనం సినిమాకు నాగార్జున భారీగా ప్రమోషన్ చేసినా శ్రేయకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక గోపాలా గోపాలా సినిమాకు వెంకీ - పవన్ ఇంటర్వ్యూలు ఇస్తూ భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే వీరు ఎక్కడా తన పేరును కూడా ప్రస్తావించకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారట. ఈ రెండు సినిమాల్లోను అతి తక్కువ పారితోషకానికే తాను నటించినా తనకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదని ఆమె నాగార్జునవెంకటేష్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. త్రిష లాంటి ముదురు భామలకే రూ.కోటి ఇస్తుంటే క్లాసికల్ డ్యాన్సర్ అయిన తనకు తక్కువ పారితోషకం ఇచ్చి వాడుకుని వదిలేస్తున్నారని శ్రేయ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.

 

http://6tvlive.com/6tv-telugu-news-11660.html

Posted

ah title ki daniki entha vyathyasam ? 6tv  :police:

Posted

Out dated heroine man entha pay chesthar.

×
×
  • Create New...