Jump to content

Ramanaidu Ki Health Baga Ledhanta Gaaa


Recommended Posts

Posted

Hope he recover soon 

 

చలన చిత్ర ప్రముఖుడు, మూవీ మొఘల్ గా పేరుగాంచిన దగ్గుబాటి రామానాయుడు అస్వస్థులగా ఉన్నారన్న సమాచారం వస్తోంది.ఆయన అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థలుగా ఉండగా, ప్రముఖ నటుడు రాజశేఖర్ ఆయన చికిత్సకు సంబందించిన బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారని కధనం. కొంత అస్వస్థులుగా ఉన్నా తన తండ్రి రామానాయుడు ఇప్పటికీ వైజాగ్ లో స్టూడియో అభివృద్దికి సంబందించి పెద్ద కుమారుడు సురేష్ తో రోజూ చర్చిస్తూనే ఉన్నారని నటుడు వెంకటేష్ చెప్పారు. ఏది ఏమైనా సినీ రంగానికి చెందిన గొప్ప వ్యక్తి అయిన రామానాయుడు త్వరగా కోలుకోవాలని, తద్వారా మరిన్ని సేవలందించాలని కోరుకుందాం.

 
Posted

Actor Dr. RajaShaekar treating him anta..

source: GasAndhra.com

×
×
  • Create New...