Jump to content

Recommended Posts

Posted

ఒక వైపు చలి
మరో వైపు వర్షం
ఒకవైపు మబ్బు
మరో వైపు మంచు
ఇటు  వైపు బ్రాడి బాబు
అటువైపు రస్సెల్ బాబు

ఈశాన్య దిక్కున "పేట్రియాట్స్"
వాయువ్య దిక్కున "సీహాక్స్"
నైరుతి ప్రక్కన "ఫీనిక్స్" సెగలు
మంచు తో వర్షము పోటీ
దానికి అగ్ని వాటిక వేడుక కాగా

ఎవరికీ ఏమి ప్రాప్తమో
ఎవ్వరి జిత్తులు పయ్యెత్తులు ఫలించేనో
సర్వము సిద్ధము సమరమే శేషం
యుద్ధ భేరి మోగించి,
డీ కొట్టు ధీశాలు ల బలాబలాలు
హోరెత్తు ఇరు జట్ల కోట్ల అభిమానులు

హాఫ్ టైం లో సుప్రసిద్ధ గాయకుల ఆటపాట
అది తిలకించి ప్రేక్షకులు చేసే సయ్యాట
టీవీ ల చుట్టూ కిక్కిరిసిన స్నేహగణం
పందేల సైట్ ల చుట్టూ వేల కోట్లు పణం
మధుపాన ప్రియులు బార్ ల లో రణం
ఇక ఒర్వలేము ఈ ఆఖరి ఘడియల మౌనం
"సూపర్ బౌల్" రా ఇక
సూపరు స్పెషల్ ఈ వేడుక

nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

Posted

ఒక వైపు చలి
మరో వైపు వర్షం
ఒకవైపు మబ్బు
మరో వైపు మంచు
ఇటు వైపు బ్రాడి బాబు
అటువైపు రస్సెల్ బాబు

ఈశాన్య దిక్కున "పేట్రియాట్స్"
వాయువ్య దిక్కున "సీహాక్స్"
నైరుతి ప్రక్కన "ఫీనిక్స్" సెగలు
మంచు తో వర్షము పోటీ
దానికి అగ్ని వాటిక వేడుక కాగా

ఎవరికీ ఏమి ప్రాప్తమో
ఎవ్వరి జిత్తులు పయ్యెత్తులు ఫలించేనో
సర్వము సిద్ధము సమరమే శేషం
యుద్ధ భేరి మోగించి,
డీ కొట్టు ధీశాలు ల బలాబలాలు
హోరెత్తు ఇరు జట్ల కోట్ల అభిమానులు

హాఫ్ టైం లో సుప్రసిద్ధ గాయకుల ఆటపాట
అది తిలకించి ప్రేక్షకులు చేసే సయ్యాట
టీవీ ల చుట్టూ కిక్కిరిసిన స్నేహగణం
పందేల సైట్ ల చుట్టూ వేల కోట్లు పణం
మధుపాన ప్రియులు బార్ ల లో రణం
ఇక ఒర్వలేము ఈ ఆఖరి ఘడియల మౌనం
"సూపర్ బౌల్" రా ఇక
సూపరు స్పెషల్ ఈ వేడుక

nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799


33as5s0_zpsde99fa5a.gif
Posted

ఒక వైపు చలి
మరో వైపు వర్షం
ఒకవైపు మబ్బు
మరో వైపు మంచు
ఇటు  వైపు బ్రాడి బాబు
అటువైపు రస్సెల్ బాబు

ఈశాన్య దిక్కున "పేట్రియాట్స్"
వాయువ్య దిక్కున "సీహాక్స్"
నైరుతి ప్రక్కన "ఫీనిక్స్" సెగలు
మంచు తో వర్షము పోటీ
దానికి అగ్ని వాటిక వేడుక కాగా

ఎవరికీ ఏమి ప్రాప్తమో
ఎవ్వరి జిత్తులు పయ్యెత్తులు ఫలించేనో
సర్వము సిద్ధము సమరమే శేషం
యుద్ధ భేరి మోగించి,
డీ కొట్టు ధీశాలు ల బలాబలాలు
హోరెత్తు ఇరు జట్ల కోట్ల అభిమానులు

హాఫ్ టైం లో సుప్రసిద్ధ గాయకుల ఆటపాట
అది తిలకించి ప్రేక్షకులు చేసే సయ్యాట
టీవీ ల చుట్టూ కిక్కిరిసిన స్నేహగణం
పందేల సైట్ ల చుట్టూ వేల కోట్లు పణం
మధుపాన ప్రియులు బార్ ల లో రణం
ఇక ఒర్వలేము ఈ ఆఖరి ఘడియల మౌనం
"సూపర్ బౌల్" రా ఇక
సూపరు స్పెషల్ ఈ వేడుక

 

 

oka rendu whatsapp groups lo share chesa :)

Posted

oka rendu whatsapp groups lo share chesa :)

 

entha pani chesaav baa..nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

×
×
  • Create New...