Ruler4Dmasses Posted February 1, 2015 Author Report Posted February 1, 2015 ఒక వైపు చలి మరో వైపు వర్షం ఒకవైపు మబ్బు మరో వైపు మంచు ఇటు వైపు బ్రాడి బాబు అటువైపు రస్సెల్ బాబు ఈశాన్య దిక్కున "పేట్రియాట్స్" వాయువ్య దిక్కున "సీహాక్స్" నైరుతి ప్రక్కన "ఫీనిక్స్" సెగలు మంచు తో వర్షము పోటీ దానికి అగ్ని వాటిక వేడుక కాగా ఎవరికీ ఏమి ప్రాప్తమో ఎవ్వరి జిత్తులు పయ్యెత్తులు ఫలించేనో సర్వము సిద్ధము సమరమే శేషం యుద్ధ భేరి మోగించి, డీ కొట్టు ధీశాలు ల బలాబలాలు హోరెత్తు ఇరు జట్ల కోట్ల అభిమానులు హాఫ్ టైం లో సుప్రసిద్ధ గాయకుల ఆటపాట అది తిలకించి ప్రేక్షకులు చేసే సయ్యాట టీవీ ల చుట్టూ కిక్కిరిసిన స్నేహగణం పందేల సైట్ ల చుట్టూ వేల కోట్లు పణం మధుపాన ప్రియులు బార్ ల లో రణం ఇక ఒర్వలేము ఈ ఆఖరి ఘడియల మౌనం "సూపర్ బౌల్" రా ఇక సూపరు స్పెషల్ ఈ వేడుక
Gajji_maraja Posted February 1, 2015 Report Posted February 1, 2015 ఒక వైపు చలి మరో వైపు వర్షం ఒకవైపు మబ్బు మరో వైపు మంచు ఇటు వైపు బ్రాడి బాబు అటువైపు రస్సెల్ బాబు ఈశాన్య దిక్కున "పేట్రియాట్స్" వాయువ్య దిక్కున "సీహాక్స్" నైరుతి ప్రక్కన "ఫీనిక్స్" సెగలు మంచు తో వర్షము పోటీ దానికి అగ్ని వాటిక వేడుక కాగాఎవరికీ ఏమి ప్రాప్తమో ఎవ్వరి జిత్తులు పయ్యెత్తులు ఫలించేనో సర్వము సిద్ధము సమరమే శేషం యుద్ధ భేరి మోగించి, డీ కొట్టు ధీశాలు ల బలాబలాలు హోరెత్తు ఇరు జట్ల కోట్ల అభిమానులు హాఫ్ టైం లో సుప్రసిద్ధ గాయకుల ఆటపాట అది తిలకించి ప్రేక్షకులు చేసే సయ్యాట టీవీ ల చుట్టూ కిక్కిరిసిన స్నేహగణం పందేల సైట్ ల చుట్టూ వేల కోట్లు పణం మధుపాన ప్రియులు బార్ ల లో రణం ఇక ఒర్వలేము ఈ ఆఖరి ఘడియల మౌనం "సూపర్ బౌల్" రా ఇక సూపరు స్పెషల్ ఈ వేడుక
puli_keka Posted February 1, 2015 Report Posted February 1, 2015 ఒక వైపు చలి మరో వైపు వర్షం ఒకవైపు మబ్బు మరో వైపు మంచు ఇటు వైపు బ్రాడి బాబు అటువైపు రస్సెల్ బాబు ఈశాన్య దిక్కున "పేట్రియాట్స్" వాయువ్య దిక్కున "సీహాక్స్" నైరుతి ప్రక్కన "ఫీనిక్స్" సెగలు మంచు తో వర్షము పోటీ దానికి అగ్ని వాటిక వేడుక కాగా ఎవరికీ ఏమి ప్రాప్తమో ఎవ్వరి జిత్తులు పయ్యెత్తులు ఫలించేనో సర్వము సిద్ధము సమరమే శేషం యుద్ధ భేరి మోగించి, డీ కొట్టు ధీశాలు ల బలాబలాలు హోరెత్తు ఇరు జట్ల కోట్ల అభిమానులు హాఫ్ టైం లో సుప్రసిద్ధ గాయకుల ఆటపాట అది తిలకించి ప్రేక్షకులు చేసే సయ్యాట టీవీ ల చుట్టూ కిక్కిరిసిన స్నేహగణం పందేల సైట్ ల చుట్టూ వేల కోట్లు పణం మధుపాన ప్రియులు బార్ ల లో రణం ఇక ఒర్వలేము ఈ ఆఖరి ఘడియల మౌనం "సూపర్ బౌల్" రా ఇక సూపరు స్పెషల్ ఈ వేడుక oka rendu whatsapp groups lo share chesa :)
Ruler4Dmasses Posted February 1, 2015 Author Report Posted February 1, 2015 oka rendu whatsapp groups lo share chesa :) entha pani chesaav baa..
Recommended Posts