Jump to content

Recommended Posts

  • Replies 95
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • sharanya

    37

  • Gopaludu

    29

  • SeemaLekka

    7

  • ipaddress0

    6

Posted

US vachaka anni telugu songs nachutunay

 

ledu le nuvankuntunattu …….baga old songs kuda nachutay like ekkadiki potavu chinnavada

Meedi manchi taste ithe amav15.gif?1368598266

Posted

Nice, Mohan Babu di ee song baguntundi :

 

https://www.youtube.com/watch?v=el7LzQWKcAg

https://www.youtube.com/watch?v=XgDRl51yMGY

 

Posted

మా పాపాల తొలిగించు దీపాల

నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మజన్మాల పుణ్యాల పంటల్లే
నిన్ను దర్శించినామయ్యా
మేము తరియించినామయ్యా


పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ
పరమాత్ముడున్నాడనీ
వాడు పరిశుద్దుడవుతాడనీ

గోళీల ఆటల్లో కొండంత సత్యం
చాటావు  సాయి మమ్ము సాకావు మా సాయి

వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా
పూలన్నీ ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి

మా తడి లేని హృదయాల
దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి
మాలో కలతల్ని మాపేస్తివి

పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం
మిగిలేది  పుణ్యం

ఇచ్చి మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాదుల్ని మాపి
మరు జన్మ ఇచ్చావయ్యా
వారి బాధల్ని మోసావయ్యా
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
నువ్వెంత వాడైతివో
నువ్వు ఏనాటి దైవానివో
 ద్వారకా మాయి నివాసమాయే
ధన్యులమైనామయా
మాకు దైవమై వెలిసావయా

Posted

దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో

దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో
 
దీనుల హీనుల పాపుల పతితుల
దీనుల హీనుల పాపుల పతితుల
ఉధరించగా యుగయుగాలలో
దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో
 
త్రేతాయుగమున రాముడిగా
ద్వాపరమందున కృశ్ణుడిగా
త్రేతాయుగమున రాముడిగా
ద్వాపరమందున కృశ్ణుడిగా
కలిలో యెసు బుద్ధుడు అల్లా
కలిలో యెసు బుద్ధుడు అల్లా
కరుణామూర్తులుగా
దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో
 
సమతా మమతను చాటుటకై 
సహనం త్యాగం నేర్పుటకై
సమతా మమతను చాటుటకై 
సహనం త్యాగం నేర్పుటకై
శాతి స్థాపన చేయుటకై
శాతి స్థాపన చేయుటకై
ధర్మం నిలుపుటకై
 
దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల
ఉధరించగా యుగయుగాలలో

 

 

what a lyric superb

×
×
  • Create New...