soLLu_star Posted February 2, 2015 Report Posted February 2, 2015 చంద్రబాబు నాయుడు తెలివైన రాజకీయవేత్త, సమర్థుడైన పాలకుడు. అందుకే ఆయన ఒక్కోసారి పాపం నికార్సుగా వ్యవహరిస్తుంటారు. మంత్రులపై మండి పడుతుంటారు. ఆ సమయంలో నాలుగు గోడల నడుమ అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు. ఈ రోజు మంత్రి వర్గ సమావేశంలో కూడా బాబు మనసులో మాట వెల్లడించినట్లు వార్తలు వినవస్తున్నాయి. ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదని అనుకుంటున్నారు అని బాబు మంత్రులతో అన్నారన్నది ఆ వార్తల సారాంశం. బాబు అంటే అని వుండొచ్చు కానీ, ప్రభుత్వం లేదని ప్రజలు ఎందుకు అనుకుంటారు. ఇసుక ధరలు భగ్గుమన్నాయా? ఇప్పుడు కరెంటు ధరలు అదే దారిన పోతాయా? మొన్నటికి మొన్న పండుగక ప్రయివేటు ట్రావెల్స్ తమ ఇష్టానుసారం ప్రయాణీకులను దోచుకున్నాయా? అంతెందకు ధాన్యం/బియ్యం ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చేసిన తరువాత వాటి ధరలు మరింతగా పెరుగుతున్నాయా? ఇప్పుడు ప్రభుత్వం కన్నా మిల్లర్లే ఎక్కువగా కొంటున్న నేపథ్యంలో మరింతగా పెరిగే అవకాశం వుంది కదా? ఇన్ని 'డెవలప్ మెంట్'లు వుంటే ప్రభుత్వం లేదని జనం ఎలా అనుకుంటారు. మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహించలేదని బాబు అసంతృప్తి వ్యక్తం చేసారట. ఇద్దరు ముగ్గురు మంత్రులు రాజధాని రైతులను ఒప్పించే పనిమీదే బిజీగా వున్నారాయె. మరో మంత్రి ఓ స్టార్ హోటల్ లో నెలకో సారి అయినా ఏదో వంకన సమావేశాలు పెట్టే పనిలో వున్నారు. ఇద్దరు ముగ్గురు మంత్రులు సదా జగన్ ను విమర్శించడంలో బిజీగావుంటారు. మరి ఇంకెక్కడి ఖాళీ. అయినా బాబు ఇలా తన ప్రభుత్వంపై నిందవేసుకుని మరీ మంత్రులను నిలదీసారంటే ఏదో వుంది. ఎవరో కొందరు మంత్రులు చినబాబు ఆగ్రహానికి గురవుతున్నారని ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. దానా దీనా ఇలాంటి వారికి ఉద్వాసన చెప్పడానికి ఫైలు ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది బాబుగారి వ్యవహారం. ఆయనేమీ కేసిఆర్ కాదు కదా,..ఉన్నట్లుండి పీకేసి, మాటపడడానికి. ఏం చేసినా దానికి ఓ పద్దతి వుంటుంది. ప్లానింగ్ వుంటుంది. ఎందుకంటే బాబగారు గొప్పోడు మరి. - See more at: http://telugu.greatandhra.com/politics/gossip/babu-garu-goppodu-mari-59375.html#sthash.wwp6ON0s.dpuf
soLLu_star Posted February 2, 2015 Author Report Posted February 2, 2015 rakshasa palana kadu asale palane ledu ane prajalu anukuntunaru miru bavi lo kappalu miku bayata emi jarugutundo teliyadu
sigsegv Posted February 2, 2015 Report Posted February 2, 2015 raitu_bidda .. ne valla pulkas bps penchukoni health problems techukuntunaaru .. vaala famiies ni consider chesi kaastha ilantivi thagginchu man ..
johnny87 Posted February 2, 2015 Report Posted February 2, 2015 gas andhra = sakSHIT = raitu_bidda = jaffa
ChandraSekharCherukuri Posted February 2, 2015 Report Posted February 2, 2015 raitu_bidda .. ne valla pulkas bps penchukoni health problems techukuntunaaru .. vaala famiies ni consider chesi kaastha ilantivi thagginchu man .. nuuvu Jaffas ni , annayani support cheyaleka sachipothunav ga koni rojulu ayyaka ila avuthavemo baa
Gajji_maraja Posted February 2, 2015 Report Posted February 2, 2015 rakshasa palana kadu asale palane ledu ane prajalu anukuntunaru miru bavi lo kappalu miku bayata emi jarugutundo teliyadu cheekay ravi
Gajji_maraja Posted February 2, 2015 Report Posted February 2, 2015 nuuvu Jaffas ni , annayani support cheyaleka sachipothunav ga koni rojulu ayyaka ila avuthavemo baa
johnny87 Posted February 2, 2015 Report Posted February 2, 2015 cheekay ravi lol.. good catch.. dorikipoyindu...
xxxmen Posted February 2, 2015 Report Posted February 2, 2015 lol.. good catch.. dorikipoyindu... Anitha
massmaharaj Posted February 2, 2015 Report Posted February 2, 2015 చంద్రబాబు నాయుడు తెలివైన రాజకీయవేత్త, సమర్థుడైన పాలకుడు. అందుకే ఆయన ఒక్కోసారి పాపం నికార్సుగా వ్యవహరిస్తుంటారు. మంత్రులపై మండి పడుతుంటారు. ఆ సమయంలో నాలుగు గోడల నడుమ అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు. ఈ రోజు మంత్రి వర్గ సమావేశంలో కూడా బాబు మనసులో మాట వెల్లడించినట్లు వార్తలు వినవస్తున్నాయి. ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదని అనుకుంటున్నారు అని బాబు మంత్రులతో అన్నారన్నది ఆ వార్తల సారాంశం. బాబు అంటే అని వుండొచ్చు కానీ, ప్రభుత్వం లేదని ప్రజలు ఎందుకు అనుకుంటారు. ఇసుక ధరలు భగ్గుమన్నాయా? ఇప్పుడు కరెంటు ధరలు అదే దారిన పోతాయా? మొన్నటికి మొన్న పండుగక ప్రయివేటు ట్రావెల్స్ తమ ఇష్టానుసారం ప్రయాణీకులను దోచుకున్నాయా? అంతెందకు ధాన్యం/బియ్యం ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చేసిన తరువాత వాటి ధరలు మరింతగా పెరుగుతున్నాయా? ఇప్పుడు ప్రభుత్వం కన్నా మిల్లర్లే ఎక్కువగా కొంటున్న నేపథ్యంలో మరింతగా పెరిగే అవకాశం వుంది కదా? ఇన్ని 'డెవలప్ మెంట్'లు వుంటే ప్రభుత్వం లేదని జనం ఎలా అనుకుంటారు. మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహించలేదని బాబు అసంతృప్తి వ్యక్తం చేసారట. ఇద్దరు ముగ్గురు మంత్రులు రాజధాని రైతులను ఒప్పించే పనిమీదే బిజీగా వున్నారాయె. మరో మంత్రి ఓ స్టార్ హోటల్ లో నెలకో సారి అయినా ఏదో వంకన సమావేశాలు పెట్టే పనిలో వున్నారు. ఇద్దరు ముగ్గురు మంత్రులు సదా జగన్ ను విమర్శించడంలో బిజీగావుంటారు. మరి ఇంకెక్కడి ఖాళీ. అయినా బాబు ఇలా తన ప్రభుత్వంపై నిందవేసుకుని మరీ మంత్రులను నిలదీసారంటే ఏదో వుంది. ఎవరో కొందరు మంత్రులు చినబాబు ఆగ్రహానికి గురవుతున్నారని ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. దానా దీనా ఇలాంటి వారికి ఉద్వాసన చెప్పడానికి ఫైలు ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది బాబుగారి వ్యవహారం. ఆయనేమీ కేసిఆర్ కాదు కదా,..ఉన్నట్లుండి పీకేసి, మాటపడడానికి. ఏం చేసినా దానికి ఓ పద్దతి వుంటుంది. ప్లానింగ్ వుంటుంది. ఎందుకంటే బాబగారు గొప్పోడు మరి. - See more at: http://telugu.greatandhra.com/politics/gossip/babu-garu-goppodu-mari-59375.html#sthash.wwp6ON0s.dpuf will jagan or gas gaadu give share to your family cbn is lot better than lafangi, jagga, jagg father
Recommended Posts