Jump to content

Recommended Posts

Posted

brahmi91.gifinternation shilpi hafeezz aa

హైదరాబాద్: ప్రణాళికబద్ధంగా పనిచేస్తే ఐదారేళ్లలో హైదరాబాద్ రూపురేఖలు మారుతయని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల సమస్యలు, పరిష్కార సూచనలపై ఓ మీడియా చర్చా వేదికలో పాల్గొన్న సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చినుకుపడితే లోతట్టు ప్రాంతాలు జలమయం. వర్షాకాలం వస్తే సిటీలో కార్లన్నీ పడవలవుతయి. నాలాలన్నీ కబ్జాకు గురైనయి. వర్షపు నీరు పోవడానికి మార్గం లేకుండా పోయింది. నాలాల మరమ్మతులకు రూ. 10 వేల కోట్లు ఖర్చు అవుతది. ైఫ్లెఓవర్లు అస్తవ్యస్థంగా ఉన్నయి. మూలమలుపుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నయి. జిల్లాల నుంచి హైదరాబాద్ రావాడానికి స్కైవేలు దోహదపడుతయి. మొత్తం 5 స్కైవేలు నిర్మిస్తం. జేబీఎస్ నుంచి తూముకుంట వరకు స్కైవే నిర్మిస్తం. ప్రపంచ ప్రఖ్యాత లీ అసోసియేట్స్ సంస్థ స్కైవేల నిర్మాణంపై స్టడీ చేస్తుంది. జీహెచ్‌ఎంసీ కూడా అధ్యయనం చేసింది. రూ. 50 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి. జీహెచ్‌ఎంసీ త్వరలోనే టెండర్లు పిలుస్తుంది. హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్ నగరంగా అభివృద్ధి చేస్తమని ఆయన పేర్కొన్నారు.

Posted

stadium lo...
Nayak31.gif?1367521585


technically adi stadium kadu just a 11 acre parcel of land/ground. It has no structure or seats for spectators, gully cricket anuko
Posted

technically adi stadium kadu just a 11 acre parcel of land/ground. It has no structure or seats for spectators, gully cricket anuko

 

Indira park deggardey kada...Sarojini cricket academy vallu lease ki tesukuntaru ani vinna,,,,

rebel8.gif

×
×
  • Create New...