Jump to content

Recommended Posts

Posted

కేంద్ర ఏపీకి ఇచ్చిన ప్యాకేజ్... 

  1. కాంగ్రెస్ గుడ్డలూడదీసింది ... బిజెపి గోచీ కూడా కొట్టేసింది ..
  2. సి .ఎమ్ రిలీఫ్ ఫండ్ కన్నా తక్కువ
  3. చాలా ఎక్కువ ఇచ్చేసారేమో ..ఒక్కసారి సరిచూసుకోండి
  4. ఆంధ్ర కు అడిగితే తెలంగాణా కు ప్యాకేజ్ ఇచ్చారు ఆంధ్ర కు ఇవ్వకపోవడమే తెలంగాణా కు పెద్ద ప్యాకేజీ.
  5. దూకుడు , గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది సినిమా వసూళ్ళ కన్నా తక్కువ
  6. ఎ.పి ఎన్జీవోల ఒక్కరోజు జీతం కన్నా తక్కువ
  7. దీనిని తీసుకోవడం కన్నా ఈ సొమ్మునే ఆంధ్ర తరపున పి.ఎమ్ రిలీఫ్ ఫండ్ కు, రక్షణ శాఖకు మంచిది
  8. కెసిఆర్ వాస్తు మార్పుల కోసం పెట్టే ఖర్చు కన్నా తక్కువే.
  9. ఈ ప్యాకేజీ మొత్తం, ఒక్క సంవత్సరం మోడీ బట్టల ఖర్చు కు సరిపోతుంది.
  10. దోనీ , సచిన్ సంపాదన కన్నా తక్కువ.
  11. ఆంధ్ర ప్రజలు ఒకరోజు ఉపవాసం చేస్తే దీనికి 10 రెట్లు వస్తుంది
  12. సంక్రాంతి కి ఇచ్చిన చంద్రన్న కానుకే బెటర్
  13. ఈ మాత్రం పన్ను రాయితీ ని, వ్యాట్ లో రాష్ట్రమే ఇవ్వగలదు, ఇక కేంద్రం తో పనేమిటి
  14. ఒక జిల్లా ఎన్నికల ఖర్చు కన్నా చాలా తక్కువ
  15. తెలుగు సినీ పరిశ్రమ జోలె పడితే ఇంతకన్నా ఎక్కువ వస్తుంది
  16. తెదేపా ను వదిలించుకుని,తెరాస తో  బిజెపి ఆంధ్ర కు ఇంత పెద్ద పేకేజీ సమర్పించింది
  17. ఇందులో వింతేముంది, మోసపోవడం ఆంధ్ర ప్రజలకు అలవాటే.
  18. ఆంధ్ర నుండి తెలంగాణా కొట్టేసే నెలసరి కరెంటు కన్నా తక్కువే
  19. చంద్రబాబు, గుంపును ఏసుకుని ఢిల్లీ కి వెళ్ళిన ప్రయాణ ఖర్చులు కూడా రాలేదు
  20. బిజెపి కి కాంగ్రెస్ కు దోస్తీ కుదిరినట్టు వుంది.
  21. ప్యాకేజీ వివరాలు తెలుసుకుని బ్రాహ్మీ కి పిచ్చి పట్టింది, సుత్తి వీరభద్రం బట్టలు చింపు కున్నాడు
  22. ప్రత్యెక ప్యాకేజీ గురించి ఏడాదిగా పత్రికలలో రాసిన పేపర్ ప్రింట్ ఖర్చు కన్నా తక్కువే
  23. అహ్మదాబాద్ కు 60 వేల కోట్ల బుల్లెట్ ట్రైన్ , ఆంధ్ర కు 350 కోట్లు మోడీ నువ్వు దేవుడువి
  24. కేజీ బేసిన్ లో కేంద్రం ఒక్కరోజులో కొట్టేసే దానికన్నా చాలా తక్కువ

- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/ap-central-package-pai-satire-59482.html#sthash.8xaChYH2.dpuf

Posted

ayyo raitu_bidda ID potta kottaku man papam ... ilaanti jaffa articles anni copy paste cheyatam athani job .. pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

ayyo raitu_bidda ID potta kottaku man papam ... ilaanti jaffa articles anni copy paste cheyatam athani job .. pawan-kalyan-trivikram-laugh-gif.gif

ooh, avunaa. sorry ayite

Posted

ayyo raitu_bidda ID potta kottaku man papam ... ilaanti jaffa articles anni copy paste cheyatam athani job .. pawan-kalyan-trivikram-laugh-gif.gif


Ne yavva lol
Posted

idi GA vadidi kadu...FB lo likes vastunte veedu site lo pettadu.......ina cheppinavanni facts ee ga

Posted

idi GA vadidi kadu...FB lo likes vastunte veedu site lo pettadu.......ina cheppinavanni facts ee ga

yes, nijame

×
×
  • Create New...