masi_boggu Posted February 7, 2015 Report Posted February 7, 2015 dhandalayya song lo frst two pallavi line eliminate... http://youtu.be/SEHTKaS-giE జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయకా, జై జై జై జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయకా, జై జై జై దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓఒ దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంభోధరా పాపం కొండంత నీ పెనుభారం హొయ్ హొయ్ ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మ ధన్యం హొయ్ హొయ్ హొయ్ చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంభోధరా పాపం కొండంత నీ పెనుభారం హొయ్ హొయ్ ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మ ధన్యం హొయ్ హొయ్ హొయ్ అంభారిగా ఉండగల ఇంతటి వరం అయ్యోర అయ్యా అంభాసుత ఎందరికి లభించుర అయ్యోర అయ్యా ఎలుక నెక్కే ఏనుగు కధా చిత్రం కదా దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం హొయ్ హొయ్ ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం హొయ్ హొయ్ హొయ్ అరె శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం హొయ్ హొయ్ ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం హొయ్ హొయ్ హొయ్ త్రిమూర్తులే నినుగని తలొంచర అయ్యోర అయ్యా నిరంతరం మహిమలు కీర్తించర అయ్యోర అయ్యా నువ్వెంతనే అహం నువ్వే దండిచరా... దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా అరె రె రె రె రె పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ ఓ ఓ ఓ ఓహ్ ఓహ్ ఓహ్ ఓ హొయ్ దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా http://youtu.be/LnRWCAX2xo8 ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా అంత వింత గాధల్లో ఆనందలాలా ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా అంత వింత గాధల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా రేపల్లె వాడల్లో ఆనందలీల ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ బాలుడా గోపాలుడా లోకాలపాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళా తెలిసేది ఎలా ఎలా చాంగుబళా||ఔరా|| నల్ల రాతి కండలతో కరుకైనవాడే వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా ||ఔరా|| పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల బాలుడా గోపాలుడా లోకాలపాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళా ||ఔరా|| 1
Recommended Posts