Jump to content

Recommended Posts

Posted

ఏమయితేనేం..మొత్తానికి టెంపర్ కథ సుఖాంతమయింది. ఎన్టీఆర్ వచ్చి సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో బ్యాలెన్స్ డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి వంటి కొందరు సినిమా పెద్దలు నచ్చ చెప్పడంతో ఎన్టీఆర్ దిగి వచ్చినట్లు బోగట్టా.

ఇలా చేయడం అతని కెరీర్ నే ఇబ్బందుల్లో పడేస్తుందని సినిమా పెద్దలు కొందరు నచ్చ చెప్పడంతో ఎన్టీఆర్ తన పట్టు వీడి డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పారితోషికం బ్యాలెన్స్ కోసం ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం ఆపేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈవార్తలన్నింటి సంగతి అలా వుంచితే డబ్బింగ్ పూర్తయిందని, రేపు సెన్సారుకు చూపిస్తున్నామని, సినిమా పెద్ద హిట్ కావడం గ్యారంటీ అని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. మిగిలిన విషయాలు ఇప్పుడేమీ మాట్లాడనని, వినవచ్చిన విషయాలన్నీ నిజాలు కావాలని లేదని, ఏదైనా ఎన్టీఆర్ కు, తనకు మంచి హిట్ గా ఈ సినిమా మిగులుతుందని అన్నారు.

Posted

odiyamma veditho movie teyatame eeakuva, malli dubbing cheppanu ani build up 
brahmilaugh.gif

Posted

chaala musalodilaa kanipsithunaadu .. moks ni dimpaali


Lion akkada em talking vayya nuvvugallery_8818_2_281352.gif?1403646236
Posted

Lion akkada em talking vayya nuvvugallery_8818_2_281352.gif?1403646236

vaadu lion aithey nenu ..

 

chandrababunaidu21423411281.jpg

Posted

Lion akkada em talking vayya nuvvugallery_8818_2_281352.gif?1403646236

 

Lion is a punching bag for TIGER....

 

gallery_8818_2_281352.gif?1403646236

Posted

chaala musalodilaa kanipsithunaadu .. moks ni dimpaali


Nuvu musalodivega dbing chesthunnavu lol.1q
×
×
  • Create New...