Jump to content

Please Read...awesome Perspective


Recommended Posts

Posted

Rangu bhale ram chilaka rammandhi venakenaka chusko pilla nalo opikaaaaaaaaaaaa

Posted

chadivithe you'll get a perspective ledha lite

intha sadive ha8b9.gifoopika ledu 

 

Posted

chadivithe you'll get a perspective ledha lite

 

జనన మరణముల నడుమ ఊగిసలాట లో తనదని తలంచిన వాటిపై మక్కువ విడువక సతమతమయ్యే ప్రయాణం. సర్వము ఒకటే, సర్వత్రా ప్రకతమయ్యే తత్వం ఒక్కటే. సర్వాంతర్యామి నుండి సృజియంపబడ్డ చైతన్య పదార్ద స్వరూపము లే జీవరాసులు. ఏకము విచ్చిన్నమై అనేకమై, అనన్య సాధ్యమయ్యే రూపములను ధరించెను. ఒక జన్మ అనంతరం మరొకటి, ఒక దేహము సడలిన పిమ్మట ఇంకొకటి, రూపము, ప్రాంతము, జాతులు మారినా అంతయు ఒక్కని సృజనే. కర్మానుసారం, జన్మజన్మలు ఎత్తి, ఒక్కో మెట్టు ఎక్కుతూ, తానెవరో తెలుసుకునే స్థితికి రాగలిగినంతవరకు విషయ వాంచలు వేదిస్తూనే ఉంటాయ్.ప్రతి జీవిలో పరమాత్మ ను చూచువానికి, తన, పర భేదములు అంటవు. జరిగిన గతము, జరిగేటి వర్తమానము, జరుగబోవు భవిష్యత్ కాలమున ఉత్పన్నమయ్యే పాత్రలన్నియు ఆ ఒక్క ఆత్మ చైతన్యమే.

Brahmi-8.gif
 

×
×
  • Create New...