Jump to content

Temper Review ... Namasthy Telangana

Recommended Posts

Posted

ఎన్టీఆర్, కాజల్ కలయికలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మాణసారథ్యంలో రూపొందిన టెంపర్ ఈ రోజు విడుదలైంది. మొదటిసారి పూరీ వేరే వాళ్ళ కథకు దర్శకత్వం వహించాడు. వక్కంతం వంశీ ప్రస్తుతం జరుగుతున్న ఓ టాపిక్ ను ఎంచుకొని దానికి కమర్షియల్ హంగులు అద్దాడు. పదేళ్ళ క్రితం ఎన్టీఆర్, పూరీ కలిసి ఆంధ్రావాలా తీసారు. అది అంచానాలను అందుకోలేకపోయింది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో టెంపర్ రూపుదిద్దుకుంది. ప్రకాష్ రాజ్, మధురిమ, సోనియా అగర్వాల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. 

కథలోకెళ్తే.. దయ(ఎన్టీఆర్) ఓ అనాథ. దయ చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన దయను పోలీస్ ఆఫీసర్ అయ్యేలా ప్రేరేపిస్తుంది. పోలీసుకున్న వ్యాల్యూని సంపాదనగా మార్చుకోవాలని, డబ్బు సంపాదించాలంటే పోలీస్ కావాడమే కరెక్ట్ అని నమ్ముతాడు దయ. అనుకున్నది సాధించుకుంటాడు. డబ్బు సంపాదనే లక్ష్యంగా అవినీతికి పాల్పడుతుంటాడు. వాల్తేరు వాసు( ప్రకాష్ రాజ్ ) తో కలిసి దందాలు చేస్తుంటాడు.దయ,సాన్వీ( కాజల్)తో ప్రేమలో పడతాడు. అనుకోని కొన్ని సంఘటనలతో దయ జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో వాల్తేరు వాసు ని ఢీ కొట్టాల్సి వస్తుంది. ఓ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి తెలిశాక దయలో మార్పు వస్తుంది. 

ఆ అమ్మయి కుటుంబానికి న్యాయం ఎలా చేశాడు అన్నదే కథ. హీరోలో మార్పు వచ్చే పోలీస్ స్టేషన్ సీన్, కోర్టు సీన్ సినిమాలో హైలెట్. పాటలు కూడా చాలా బాగా తెరకెక్కించారు. బండ్ల గణేష్ ఎక్కడా రాజీపడినట్టు లేదు. సినిమా చాలా రిచ్ గా తీశారు. ఎన్టీఆర్ చెప్పిన నా పేరు దయ నాకు లేనిదే అది, పేరుకే పోలీస్ కానీ ఫుల్లీ కరెప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్ మెంటాలిటీ, అనే సంభాషణలు బాగా పేలాయి. ప్రేక్షకుల చేత ఈలలు వేయించాయి. అందాల కాజల్ పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయిన ఉన్నంతలో బాగా చేసింది. మునుపెన్నడు లేనివిధంగా కుర్రకారు గుండెల్లో టెంపర్ లేపింది.

టెంపర్ ఆడియో ఫంక్షన్ లో పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ గురించి అన్న మాట 'ఈ సినిమాతో ఎన్టీఆర్ వేసే ఇంపాక్ట్ పదేళ్లుంటుంది' . టెంపర్ లో ఎన్టీఆర్ చేసిన వన్మెన్ షో. 100% ఎన్టీఆర్ అభిమానులకు, ఎన్టీఆర్ కు గుర్తుండిపోయే సినిమా ఇది. ఎన్టీఆర్ ని పూర్తిస్థాయిలో వాడుకుంటే ఫలితం ఎలా ఉంటుందో పూరీ చేసి చూపించాడు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను తెర రూపమిచ్చి కమర్షియల్ అంశాలను జోడిస్తూ టెంపర్ ను తెరకెక్కించాడు పూరీ. నటన, డ్యాన్స్ లలో ఎన్టీఆర్ విజృంభించాడు. చివర్లో వచ్చే 40 నిమిషాల సన్నివేశాలు చాలా బాగా తీర్చి దిద్దాడు. ఓ మోస్తరు సినిమాలతో యావరేజ్ హిట్ సినిమాలతో నెట్టుకొస్తున్న ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ వచ్చినట్లే. 

వర్మ ఈ మధ్య చేసిన ఓ ట్వీట్ 'తారక్ ను టెంపర్ సినిమాలో చూశాక ఉద్వేగం ఆపుకోలేక పోయా.... ' .ఆ మాట నిజమే.. ఎన్టీఆర్ టెంపర్ లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఎక్కడా తగ్గలేదు.. డ్యాన్స్, ఫిజిక్, ఫైట్స్, డైలాగ్స్ అన్నింట్లో అదరగొట్టాడు. ఎన్టీఆర్ అభిమాలు పండుగ చేసుకోవచ్చు.

పూరీ, ఎన్టీఆర్, కాజల్ రేపిన టెంపర్ అభిమానులనే కాదు సినీ ప్రియులను కూడా అలరిస్తుంది.

Posted

4/5 

Last ki rating entha ichindu
gantha matter sadive opika led
edupugif-o.gif

×
×
  • Create New...