Jump to content

Recommended Posts

  • Replies 83
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Laila2

    57

  • Tadika

    13

  • ARYA

    6

  • Hyderabad_Nawab

    2

Popular Days

Top Posters In This Topic

Posted

మాటేరాని చిన్నదని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా(మాటేరాని)

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాల జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహనరాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే(మాటేరాని)

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
సందేవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు కరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే(మాటేరాని)

Posted

కరిగిపోయాను కర్పూర వీణలా

కలిసిపోయాను నే వంశ ధారలా
నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది  సందె వెన్నెల
కలిసిపోయాక  రెండు కన్నులా..

మనసు పడిన కధ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
 ఆశలో ఒకే ధ్యాసగా
 ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే
పండించుకో మరీ తపించగా

అసలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా...
జతలు కలిసి మనమొంటిగా
ఏమైనా సరిగరిస
 కోరికో శ్రుతే మించగా
 ప్రేమలో ఇలా ముంచగా
అధరాలెందుకో అందాలలో
నీ ప్రేమలేఖలే లిఖించగా

Posted

సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా

సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడిబొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ  
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మ బ్రహ్మ
సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా

కుహుకుహూ కూసే కోయిలా ఏదీ పలకవే ఈ చిన్నారిలా
మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ నవ్వవే ఈ బుజ్జాయిలా
అందాల పూదోటకన్నా చిందాడు పసివాడే మిన్న
బుడత అడుగులే నడిచేటి వేళలో
పుడమితల్లికెన్ని పులకలో

సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా

గలగలా వీచే గాలిలా సాగే పసితనం తియ్యని ఒక వరం
ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరు జ్ఞాపకం
చిరునవ్వుతో చెయ్యి నేస్తం చీమంత అయిపోదా కష్టం
పరుగు ఆపునా పడిపోయి లేచినా
అలుపుసొలుపు లేని ఏ అలా

సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడిబొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ  
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మ బ్రహ్మ
సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా

Posted

Ekkadiki nee parugu endukanee ee uruku

nee kosam nenundaga mari mundukupothavem ala

alasata antha teeraga na odilo laalistha pada..


Aaganidi na adugu endukano na yedanadugu

yemo ekkadavunnado na kalalo kadile chinnadi

neelo matram ledule nenanveshinche aa cheli


Tani tanatanatani tani tana tana tani naane…

tani tanatanatani tani tana tana tani naane…..


Aa.. naa jatha neeve priyaa….


Ekkadiki nee paruguendukanee ee uruku

nee kosam nenundaga mari mundukupothavem ala

alasata antha teeraga na odilo laalisthapada..


Aaganidi na adugu endukano na yedanadugu

yemo ekkadavunnado na kalalo kadile chinnadi

neelo matram ledule nenanveshinche aa cheli


Aa.. naa jatha neeve priyaa….


Ne vethike kalala cheli..ikkadane na majili

jaadanu choopinade mari nuvv paadina teeyani jhaavali

veliginchaave komali na choopulalo deepavali

gundelalo nee murali velladule nannodili

teriche vuncha vaakili daya cheyaalani na jaabili

muggulu vesina mungili andisthunnadi premaanjali


Ee…raama chilaka saakshyam

nee prema naake sontham

chilipi chelimi raajyam manaminka yelukundaam

kalam cherani ee vanam virahaalatho vaadadu a kshanam

kala nijamai nilachinadi mana jathane pilachinadi

aamani kokila teeyaga mana premaki deevenaleeyaga...

 
Posted

తన్ననన్న తన్ననన్న నా(2)

తన్ననన్న తన్ననన్న తన్ననన్న
చమకు చమకు జింజిన్న జింజిన్న
చమకు చమకు జిన్నా జిన్నా జిన్నా

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి(చమకు)
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కునుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడ కట్టి
కొండమల్లెలే కొప్పున బెట్టి
వచ్చే దొరసాని మా వెన్నెల కిన్నెరసాని(కిన్నెరసాని)

ఎండల కన్నె సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి(2)
కనులా గంగ పొంగే వేళ
నదిలా తనే సాగేవేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగల రాదారి పూదారి అవుతుంటే(కిన్నెరసాని)

మాగాణమ్మ చీరలు నేసె
మలిసందేమ్మ కుంకుమపూసె
మువ్వల బొమ్మ ముద్దులగుమ్మ(2)
గడప దాటి నడిచేవేళ
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే(కిన్నెరసాని)

Posted

గుమసుమ గుమసుమ గుపచుప్

గుమసుమ గుపచుప్ (గుమ)
సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ
మరువకు ఎంచక్కో(మామా)

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడి చేరే వయసెన్నడో(కన్నానులే)

ఉరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారె జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం....
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం రెప రెప రూపం
తుళ్ళి పడసాగే
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగి దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే)

శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాలలుగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో
తెల్లారే రేయల్లె
ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నే నమాజుల్లో ఓనమాలు మరిచా(కన్నానులే)

×
×
  • Create New...