Jump to content

Six Irrigation Projects To Be Completed On A War Footing!

Recommended Posts

Posted

రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు, తక్షణం అవసరమైన ఆరు సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది ప్రభుత్వం. గోదావరి నుంచి 70 టిఎంసిల వరదనీటిని పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి మళ్ళించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారు. ఇది చంద్రబాబు దార్శనిక పథకం.

తోటపల్లి బ్యారేజీ పనులు పూర్తయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 1. 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందుతుంది. వంశధార కుడిగట్టు కాలువతో 7. 404 టిఎంసిల నీటిని వాడుకునే వీలు కలుగుతుంది.

హంద్రీ - నీవాతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1,98,000 ఎకరాలకు, గాలేరు - నగరి సుజల స్రవంతితో కడపజిల్లాలో 2. 6 లక్షల ఎకరాలకు, వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.473 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు, కొన్ని మండలాలలోని లక్షలాది ప్రజల దాహార్తి తీరుతుంది.

PS : Video ledhu......TG people please stay away

Posted

Edaina ysr jalayagnam la evaru cheyaleru citi_c$y

CITI_c$y 

×
×
  • Create New...