Jump to content

Tdp Ni Prasninchina Pk


Recommended Posts

Posted

కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు,వ్యవసాయం,వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రబుత్వం పైన వుంది.

 

రైతు కన్నీరు పెట్టకుండ చూడలిసిన బాధ్యత వుంది లేదంటె వారి ఆగ్రహానికి గురి కావలిసి వస్థుంది.

 

ఎంతో నమ్మకంతో ప్రజలు టీడిపి - బీజేపి కూటమి ని గెలిపించారు, వారి చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను.

 

×
×
  • Create New...