Jump to content

Balayya Babu Ki Bahumathi...


Recommended Posts

Posted

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆయన అబిమానులు సింహం విగ్రహాన్ని బహుకరంచడానికి సన్నద్దం అవుతున్నారు.బాలకృస్ణను నందమూరి నటసింహం అని కూడా అంటారని, అందుకని ఆయన అబిమానులు ఈ బహుమతిని బాలకృష్ణకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారని కధనం. బాలకృష్ణ వందో సినిమా రెడీ అయ్యే సమయానికి ఈ విగ్రహం కూడా సిద్దమవుతుందని చెబుతున్నారు.నాలుగున్నర అడుగుల ఎత్తు ఉండే సింహం శిల్పం తయారీకి లక్ష రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.అంతేకాక బాలకృష్ణపై ఒ ప్రత్యేక అనుబంధం వేయాలని నిర్ణయించారు.ఇందులో విశేషం ఏమిటంటే ఈ అనుబంధానికి బాలకృష్ణ సతీమణి వసుంధర ముందు మాట రాస్తారు.ఇక బాలకృష్ణ వందో సినిమా రావడమే ఆలస్యం అన్నమాట.

×
×
  • Create New...