Jump to content

Recommended Posts

Posted

కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడానికి కారణం ఇప్పుడు రాష్ట్రానికి ఏ వరాలు ప్రకటించినా చంద్రబాబు తానే కేంద్రంతో పోరాడి సాధించానని చెప్పుకుంటాడు. దానివలన రాష్ట్రంలో భాజపా ఎప్పటికీ యెదగదు. ఒక వేళ భారీగా ఆర్ధిక సాయం చేసినా బాబు పరివారం, బినామీలు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలే ఆ ఫలాలను అనుభవిస్తారని, అందుకే చంద్రబాబుతో తెగతెంపులు చేసుకుంటే......ఆ తర్వాత ఒక్కో వరాన్నీ ప్రకటించి ఆ క్రెడిట్ అంతా భాజపాకే దక్కేట్టు చెయ్యాలని భాజపా అధిష్టానం ఆలోచిస్తోందని ఢిల్లీ వర్గాల భోగట్టా. 
కానీ బాబు మాత్రం కేంద్రాన్ని పెద్దగా విమర్శించే ధైర్యం చెయ్యలేకపోతున్నాడు. రాష్ట్రానికి ఏ వరాలు ఇవ్వరని బాబుకి ముందే చెప్పారనీ, డానికి పరిహారంగా సుజనా చౌదరికి మంత్రిపదవి ఇచ్చారనీ, అందుకే బాబు భాజపాను గానీ, కేంద్ర ప్రభుత్వాన్ని గానీ విమర్శించే ధైర్యం చెయ్యలేకపోతున్నాడనీ అంటున్నారు. ఒక వేళ భాజపాతో తెగతెంపులు చేసుకుంటే.....గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు సవాల్ విసిరినా జగన్ మీద సిబిఐ ని వుసిగోల్పినట్టు భాజపా కూడా బాబుపై సిబిఐ ని వుసిగోల్పుతుందని బాబు భయపడుతున్నట్టు భోగట్టా.

pls don't spamrlxuhc_th.jpg

r u sakshi shi..t journalist? 

pls don't spamrlxuhc_th.jpg

Posted

jagan vastey vaadu 10gestadani ivvarani cheptara BJP vallu

pls don't spamrlxuhc_th.jpg

×
×
  • Create New...