Jump to content

Interesting Things About India


Recommended Posts

Posted

ala cover cheskoni santoshinchu bemmi.lol1.gif  nenu lean but potta ekkuvaindhi ee madhya bemmi.lol1.gif

 

modalettava PK-1.gif

Posted

ala cover cheskoni santoshinchu bemmi.lol1.gif  nenu lean but potta ekkuvaindhi ee madhya bemmi.lol1.gif

adhi okkati chaladha....

 

nenu lean n fit.... :)

Posted

r u electrician  :3D_Smiles:  :3D_Smiles:

 

no plumber :O

Posted

 

modalettava PK-1.gif

PK-1.gif

 

 

dont scratch her.. she came to db only for me PK-1.gif

Posted

Hi :)

born in 1990? Nidhi90.... :giggle: :giggle:

Posted

born in 1990? Nidhi90.... @3$% @3$%

 

yes we both same age... PK-1.gif

Posted

yes we both same age... PK-1.gif

nuvvu 10th class pillodivi kadha...mundu 10th pass avvu...... PK-1.gif

Posted

nuvvu 10th class pillodivi kadha...mundu 10th pass avvu...... PK-1.gif

 

no pass inka direct attack PK-1.gif

Posted

Hope they are true

 

1)ప్రపంచం లోని మొత్తం బంగారంలో 11 % బంగారు భారత స్త్రీల వద్ద ఉంది.

2)ఇండియన్ ఎయిర్ లైన్స్ మహిళలను మాత్రమే ఉగ్యోగాల్లో తీసుకుంటారు. వారు బరువు తక్కువ ఉండటం వలన సంవత్సరానికి దాదాపు 5 లక్షల డాలర్ల ఇంధనం ఆదా అవుతుందని అంచనా
 
3)1897 లో కేవలం 21 మంది భారతీయ సైనికులు 10వేల ఆఫ్గనీయులను చంపారు.
4)జాదవ్ పయెంగ్ అనే వ్యక్తి ఒక్కడే 1,360 ఎకరాల్లో చెట్లు నాటి ఓ అడవిని సృష్టించాడు.
 
5)భారత దేశంలోని ప్రతి ఒక్క గ్రామాల్లోని విగ్రహాలను పూజించడం ద్వారా 3కోట్లకు పైగా దేవతా మూర్తులను కొలుస్తారని అంచనా
6)నాలుగు వేల సంవత్సరాల క్రితం గోల్కొండ ప్రాంతంలో ఉన్న నదీ పరివాహక పరిసరాల్లో మొట్ట మొదటి సారిగా వజ్రాలు కనుకొన్నారు.
7)రమేష్ బాబు అనే వ్యక్తి కేవలం రెండు డాలర్లకే గడ్డం గీస్తాడు కానీ అతను రోల్స్ రాయల్స్ కారుకు యజమానిగా ఉన్నారు.
 
8)ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగ సంస్ద భారతీయ రైల్వే సంస్ద, మొత్తం 16 లక్షల మంది ఉద్యోగులను ఇండియన్ రైల్వేస్ కలిగి ఉంది.
 
9)
1954 లో స్వీడన్ లో పురాతన త్రవ్వకాలు జరుపుతుండగా భారత దేశానికి చెందిన 8 వ శతాబ్దపు బుద్దుని విగ్రహం బయట పడింది.
 

 

10)ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు తరువాత సరిగ్గా 9 నెలలకు భారతదేశంలో నవంబర్ 14 న చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు.

Mdhu0.gif

×
×
  • Create New...