compose Posted March 19, 2015 Report Posted March 19, 2015 gif bagundhi kada pani chestundho ledo ani test chesa lol :)
shalini86 Posted March 19, 2015 Report Posted March 19, 2015 Yawwwnnn మగవాడు భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం తన చాక్లెట్స్ చెల్లికి ఇవ్వగలవాడు తన కలలను తల్లి తండ్రుల చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు తన పాకెట్ మనీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు తన యవ్వన కాల మంతా త్యాగం చేసి భార్యా పిల్లలకోసం గొడ్డులా పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు వారి భవిష్యత్తు కోసం బ్యాంకు ల లో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి కట్టేవాడు . అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు , భార్య , బాసు లతో తిట్లు తింటూ వాళ్ళ ఆనందం కోసం జీవించేవాడు బయటకు వెడితే ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు కాలు పెట్టడు అంటారు పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు అమ్మ మాట వింటే అమ్మ కూచి అంటారు భార్య మాట వింటే బానిస బతుకు అంటారు . ఆడపిల్లలూ మగవాడిని గౌరవించండి . వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం . మగవాళ్ళూ ! ఇది అందరికీ పంపించండి . ! మన మీద మనమే సానుభూతి చూపక పోతే ఎలా ? .
Recommended Posts