Jump to content

Bala Nu Aaku Mukka Kinda Theesesina Babu

Recommended Posts

Posted
బాలయ్య సిఫార్సులు గాలికిపోయాయ్!
Balakrishna11426755072.jpg

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు వియ్యంకుడు కమ్ బామ్మర్ధి.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయుడు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సిఫార్సులకు విలువ లేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బాలయ్య సిఫార్సులను పట్టించుకోలేదు. బాలయ్య ఇద్దరు పేర్లను సిఫార్సు చేయగా.. వారిలో ఒకరికి కూడా ఎమ్మెల్సీగా ఛాన్స్ దొరకలేదు!

సినీ నిర్మాత.. తెలుగుదేశం పార్టీ పార్టీ నేత అంబికా కృష్ణ, హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్ ఘనీల పేర్లను బాలయ్య ఎమ్మెల్సీ పదవుల కోసం సిఫార్సు చేశాడు. వీరిలో అంబికా కృష్ణ బాలయ్యకు సన్నిహితుడు.గతంలో బాలయ్య తో సినిమాలు తీసిన నేపథ్యం ఉన్న వ్యక్తి. ఇక అబ్దుల్ ఘని హిందూపురం మాజీ ఎమ్మెల్యే. మొన్నటి ఎన్నికల్లో బాలయ్య అక్కడ పోటీ చేయడం వల్ల ఆయనకు పోటీచేసే అవకాశం రాలేదు. దీంతో బాలయ్య వీరిద్దరి పేర్లనూ ఎమ్మెల్సీ పదవుల కోసం సిఫార్సు చేశాడు.

అయితే వీరికి అధినేత ఆదరణ దక్కలేదు. అస్సలు ఊహించని వారు..కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు ఎమ్మెల్సీ పదవులను సొంతం చేసుకొన్నారు. అలాగని వారు జనాదరణ ఉన్న నేతలు కూడా కాదు! అనూహ్యంగా తెరపైకి వచ్చిన వారు పదవులు సొంతం చేసుకొని.. బాలయ్య వంటి వ్యక్తి సిఫార్సు చేసిన వారికి పదవులు దక్కకపోవడం ఆసక్తికరమైన అంశమే! 

Tippeswamy is nephew of Raghu beers reddy he supported in 1 seat tdp won first after 1994 with huge majority
One shot 2 birds
I don't know about other s
Posted

Trivikram-1.gif indulo kottha emundi 

Posted

Nee deggera vund 4JXNU2k.gif

Ledu man Anduke asking 4JXNU2k.gif

×
×
  • Create New...