kakatiya Posted March 25, 2015 Author Report Posted March 25, 2015 ala agidina ventane... intlo emunnai ani question adagali.. sSc_hidingsofaadhi adagina I've adugutaru
timmy Posted March 25, 2015 Report Posted March 25, 2015 adhi adagina I've adugutaru :4_12_13: :4_12_13:
k2s Posted March 25, 2015 Report Posted March 25, 2015 భార్య : తినడానికి ఏమి చెయ్యాలిభర్త : ఏమైన చేయిభార్య : ఏమి చేయాలో మీరే చెప్పండిభర్త : ఉప్మా చేయిభార్య : నిన్న కూడా అదే చేశానుభర్త : అవునా..... సరే . అయితే చపాతి కూర చేయి భార్య : అది మన పిల్లలు తినరు భర్త : అయితే పూరి సాగు చేయి భార్య : ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది భర్త : సరే... రొట్టి కోడిగుడ్ల కూర అయినా చేయి భార్య : ఈరోజు శనివారము భర్త : చిత్రాన్నము ?ి భార్య : రాత్రిది అన్నం మిగల్లేదు భర్త : హోటల్ నుంచి తీసుకురానా ? భార్య : రోజూ హోటల్ భోజనం తిని బేజారు భర్త : ఒట్టి అన్నం భార్య : మజ్జిగ కూడా లేదు భర్త : ఇడ్లి సాంబారు భార్య : చాలా సేపు పడుతుంది. ముందే చెప్పాల్సింది. భర్త : సరే వదిలేయి , మ్యాగి అన్నా చేసేయి భార్య : కడుపు నిండదు భర్త : మరి ఏమి చేస్తావో నువ్వే చేయి ? భార్య : మీరే చెప్పండి ఏమి చేయాలో భర్త : :(
Recommended Posts