Jump to content

Ey Mataki Aa Mata- Amaravathi - Capital Name Adirindi


Recommended Posts

Posted

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి 'అమరావతి' అన్నపేరును ఖరారు చేసింది ప్రభుత్వం. పలురకాల పేర్లు ప్రతిపాదనకు వచ్చినప్పటికీ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా 'అమరావతి' పేరును ఎంపిక చేశారు చంద్రబాబు. 

అమరావతి అన్న పేరుతో ఒక పుణ్యక్షేత్రం, పంచారామాలలో ఒకటైన శైవక్షేత్రం రాజధాని ప్రాంతమైన తుళ్ళూరుకు సమీపంలోనే ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు అంటే రెండువేల సంవత్సరాల క్రితం శాతవాహన రాజుల్లో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో 'ధాన్యకటకం' అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. రెండవ, మూడవ శతాబ్ద కాలంలో ఇది శాతవాహనుల రాజధాని. గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతి లోనే బోధించాడు.

ప్రస్తుతానికి అమరావతి అనే ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు రాజధాని పేరును కూడా అమరావతి అని ఖరారు చేయడంతో, ప్రపంచంలో ఒక ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి చెందే అవకాశం ఉంది.

Posted

Amravati-500123-0-jpg-uploadimages-trave

 

 

 

bl@st     bl@st           bl@st

Posted

agreed, manushulu perlu petti untey racha racha ayyedhi malla bl@st bl@st bl@st

Posted

what if jagan became cm?

what name he would suggest?

i think ysrnagar

Posted

what if jagan became cm?

what name he would suggest?

i think ysrnagar

 

DNMPNYSR palle 

 

Dhivangatha Netha Mana priyathama naayakudu rajasekhar reddy palle  :3D_Smiles_38: 

Posted

Agreed.. unanimously 

 

 

aa NTR Nagar ani pedathaaremo ani .. bayapadda.. 

×
×
  • Create New...