posaanisam Posted April 16, 2015 Report Posted April 16, 2015 this is the final episode... they r nt gonna make any more series.... they dedicated these series fr paul walker... no ff8 is der
timmy Posted April 16, 2015 Report Posted April 16, 2015 tamil olla laga manollu kuda theaterical collections prakatinchestunnara??? inka mana cinemalu anni 100 cr plus untai collections @3$% @3$% @3$% 13 April 2015Hyderabad స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 's/o సత్యమూర్తి' ఏప్రిల్ 9న అత్యధిక ధియేటర్స్ లొ విడుదలై మెదటి షో నుండే పాజిటివ్ టాక్ తొ రికార్డు కలెక్షన్లు దిశగా దూసుకుపోతుంది. మెదటి రోజు నుండి టాలీవుడ్ రికార్డు కలెక్షన్ల వసూలు చేస్తూనేవుంది. మెదటి వారం పూర్తయ్యే సరికి అత్తారింటికి దారేది చిత్రం తరువాత టాప్ గ్రాసర్ గా 's/o సత్యమూర్తిస నిలిచింది. ఈ చిత్రాన్నిహారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ భారీ స్థాయిలో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. రికార్డు కలెక్షన్లతో మెదటి వారం పూర్తిచేసుకుని రెండవ వారంలో అదే కలెక్షన్లతో ముందుకుపోతుంది. తెలంగాణాలో వరుసగా నాలుగు చిత్రాలు 10 కోట్లు టాలీవుడ్ కి రెవున్యూ పరంగా హర్టయిన తెలంగాణా రాష్ట్రంలో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన మూడు చిత్రాలు వరుసగా జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగర్రం లు 10 కోట్లు షెర్స్ వసూలు చేయటం ఇప్పటికే రికార్డుగా నిలిచింది. ఇప్పడు 's/o సత్యమూర్తిస మెదటివారం లోనే 10 కొట్లు షేర్ వసూలు చేసి తెలంగాణాలో నాలుగో చిత్రంగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డు నమోదించింది. కర్ణాటకలొ తెలుగు చిత్రాల్లో మెదటి వారం 4కొట్ల 75 లక్షల షేర్ తో రికార్డ్. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కేవలం తెలుగు లోనే కాకుండా మళయాలం లో కూడా మల్లు అర్జున్ గా అక్కడి స్టార్ హీరోల రెవెన్యూతో పోటిపడటం తెలిసిందే. అయితే భద్రినాద్ చిత్రంతొ తన స్టామినాని కలెక్షన్ల రూపంలో కర్ణాటకలో రికార్డు క్రియోట్ చేసింది. ఇప్పడు 's/o సత్యమూర్తిస చిత్రం మరో అరుదైన రికార్డు ని నెలకోల్పింది. మెదటివారంలో 4కొట్ల 75 లక్షల షేర్ తో కర్ణటకలో తెలుగు చిత్రాల్లొ నెం 1 గా నిలిచింది. Telangana - Rs 15.8 cr Andhra Pradesh - Rs 22.8 cr ---------------------------------------------------------------------- AP/TS GROSS = 38.6 crores ---------------------------------------------------------------------- Karnataka - 8.2 crore GROSS TN - 1.5cr GROSS Rest of India - 0.9 cr GROSS Total Non-AP/TG = 10.6cr GROSS ---------------------------------------------------------------------- ALL INDIA GROSS = 49.26 cr ---------------------------------------------------------------------- Overseas - Rs 8.7 cr ---------------------------------------------------------------------- WORLDWIDE GROSS = 57.90 cr
Recommended Posts