Jump to content

Recommended Posts

Posted

No ba ippude ga starting

Brahmi-9.gif baaaa Hyd to calif oka road epinchu baa

Posted

Brahmi-9.gif baaaa Hyd to calif oka road epinchu baa

ఒకప్పుడు ముల్లా నసీరుద్దీన్ కాలినడకన ప్రయాణం చేస్తూ బాగా అలసిపోయి ఒక మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న అతని దృష్టి ఆ చెట్టు మీదకి పాకిన ఒక గుమ్మడితీగ మీద పడింది. ఆ గుమ్మడితీగ పెద్దపెద్ద కాయలతో విరగ కాసి ఉంది. వెంటనే అతడు మర్రి కొమ్మల కేసి చూశాడు. ఆ కొమ్మల నిండా ఎర్రటి చిన్న చిన్నపళ్ళు కనిపించాయి.
వెంటనే నసీరుద్దీన్ ఇలా ఆలోచించాడు. దేవుడు ఎంత తెలివి తక్కువ వాడు. ఇంత పెద్దదైన దృఢంగా ఉన్న ఈ మర్రి చెట్టు కొమ్మలకు ఇంత చిన్న పళ్ళు, ఇంతసన్నని బలహీనమైన గుమ్మడి తీగకు ఇంత పెద్ద పెద్ద కాయలు కాసేటట్లు చేశాడు. ఇలా అనుకుంటూ రెండు నిముషాల పాటు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో గాలికి మర్రి కొమ్మలు కదలి అతని తల మీద కొన్ని మర్రి పళ్ళు రాలి పడ్డాయి. తల మీద తడివి చూసుకున్నాడు. తలమీద పడిన మర్రి పళ్ళు చేతికి తగిలాయి.
అప్పుడు నసీరుద్దీన్ ఇలా అనుకున్నాడు. భగవంతుడు చాలా గొప్పవాడు. నేను అనుకుంటున్నట్లుగా మర్రిచెట్టుకు పెద్ద పెద్ద కాయలు కాసి ఉంటే ఈ పాటికి ఆ కాయలు నాతల మీద పడి ఉంటే నిజంగా ఈ పాటికి నా తల పగిలి ఉండేది. భగవంతుని సృష్టిని ప్రశ్నించడం నిజంగా నా అవివేకం అని తన తెలివితక్కువతనానికి సిగ్గుపడ్డాడు.
నీతి :
------
భగవంతుడు మనకు ఏది ఇస్తే దానిని మనస్ఫూర్తి గా స్వీకరించాలి. మనం మంచిదని భావించింది మంచిది కాక పోవచ్చు. మనం చెడ్డదని భావించినది మంచిది కావచ్చు. ఆ విషయం మనకంటే భగవంతుడికే బాగా తెలుసు. అందుచేత భగవంతుడు ప్రసాదించినది ఆనందంగా స్వీకరించడం వివేకం.
  • Upvote 1

Brahmi-9.gif baa road kavali ante e story kyaa

Story lo msg undhi ba
Posted

bye1

Endhi ba ekkaledha msg
Andhuke pellivaddhu anna vinnava
Posted

Endhi ba ekkaledha msg
Andhuke pellivaddhu anna vinnava

Brahmi-9.gif chadavaledu man

Posted

ఒకప్పుడు ముల్లా నసీరుద్దీన్ కాలినడకన ప్రయాణం చేస్తూ బాగా అలసిపోయి ఒక మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న అతని దృష్టి ఆ చెట్టు మీదకి పాకిన ఒక గుమ్మడితీగ మీద పడింది. ఆ గుమ్మడితీగ పెద్దపెద్ద కాయలతో విరగ కాసి ఉంది. వెంటనే అతడు మర్రి కొమ్మల కేసి చూశాడు. ఆ కొమ్మల నిండా ఎర్రటి చిన్న చిన్నపళ్ళు కనిపించాయి.
వెంటనే నసీరుద్దీన్ ఇలా ఆలోచించాడు. దేవుడు ఎంత తెలివి తక్కువ వాడు. ఇంత పెద్దదైన దృఢంగా ఉన్న ఈ మర్రి చెట్టు కొమ్మలకు ఇంత చిన్న పళ్ళు, ఇంతసన్నని బలహీనమైన గుమ్మడి తీగకు ఇంత పెద్ద పెద్ద కాయలు కాసేటట్లు చేశాడు. ఇలా అనుకుంటూ రెండు నిముషాల పాటు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో గాలికి మర్రి కొమ్మలు కదలి అతని తల మీద కొన్ని మర్రి పళ్ళు రాలి పడ్డాయి. తల మీద తడివి చూసుకున్నాడు. తలమీద పడిన మర్రి పళ్ళు చేతికి తగిలాయి.
అప్పుడు నసీరుద్దీన్ ఇలా అనుకున్నాడు. భగవంతుడు చాలా గొప్పవాడు. నేను అనుకుంటున్నట్లుగా మర్రిచెట్టుకు పెద్ద పెద్ద కాయలు కాసి ఉంటే ఈ పాటికి ఆ కాయలు నాతల మీద పడి ఉంటే నిజంగా ఈ పాటికి నా తల పగిలి ఉండేది. భగవంతుని సృష్టిని ప్రశ్నించడం నిజంగా నా అవివేకం అని తన తెలివితక్కువతనానికి సిగ్గుపడ్డాడు.
నీతి :
------
భగవంతుడు మనకు ఏది ఇస్తే దానిని మనస్ఫూర్తి గా స్వీకరించాలి. మనం మంచిదని భావించింది మంచిది కాక పోవచ్చు. మనం చెడ్డదని భావించినది మంచిది కావచ్చు. ఆ విషయం మనకంటే భగవంతుడికే బాగా తెలుసు. అందుచేత భగవంతుడు ప్రసాదించినది ఆనందంగా స్వీకరించడం వివేకం.

Ba,

Nuvvu Manishivi kadu  bye1

×
×
  • Create New...