Jump to content

1942 Cr Income From Krishnapatnam Port To Ap Govt


Recommended Posts

Posted

Last 1 year lo Krishnapatnam Port nunchi vachhe income double ayyindi. 972Cr to 1942 Cr.

 

పోర్టుల ద్వారా గణనీయ ఆదాయం  :

 

కస్టమ్స్‌ కమిషనర్‌ ఖాదర్‌ రహమాన్‌

విజయవాడ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌లో పోర్టుల ద్వారా గణనీయమైన ఆదాయం రానున్నదని, వ్యాపారులు నవ్యాంధ్రలోని వసతులను వినియోగించుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని ఏపీ కస్టమ్స్‌ కమిషనర్‌ ఎస్‌.ఖాదర్‌ రహమాన్‌ చెప్పారు. ఆంధ్రా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ‘పోర్టుల ఆధారిత అభివృద్ధి’పై శుక్రవారం విజయవాడలో వర్క్‌షాపు నిర్వహించారు. కృష్ణపట్నం ఓడరేవు ద్వారా రూ. 972 కోట్ల నుంచి 1942 కోట్లకు పెరిగిందని, నూరు శాతం ఆదాయం రావడం ఇదే ప్రథమమమని ఖాదర్‌ రహమాన్‌ చెప్పారు.

 

×
×
  • Create New...