Jump to content

"maa" Lo Vibhedalu Levu.. We R One


Recommended Posts

Posted

Lol..
Aunty kuda RP ki oka kiss ichi hug cheskunte anni marchipotadu emo

 

 

Hema Aunty ivakapoyaina... RP eppudo oka sari gokutadu lee bemmiRTlaugh.gifbemmiRTlaugh.gif

Posted

nagababu full debts lo unnaadu kadaa...6 lakshalu ela icchaadu viraalam bemmiRTlaugh.gif

 

 

ista ani cheppadu anthe.. ichinappudu kada bemmiRTlaugh.gifbemmiRTlaugh.gif

Posted

ఎన్నికల వరకే విభేదాలు.. ఇప్పుడంతా కలిసే వున్నాం. మేమంతా ఒక్కటే... ‘మా’లో ఎలాంటి విభేదాల్లేవు..’ అంటూ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (‘మా’) మాజీ అధ్యక్షుడు మురళీమోహన్‌, కొత్త అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ పదవీ ప్రమాణ స్వీకార సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇటీవలే ‘మా’ అధ్యక్ష ఎన్నికలు పూర్తవడం, ఫలితాలు రావడంతో.. కొత్త సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాజేంద్రప్రసాద్‌తో మురళీమోహన్‌, ‘మా’ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ‘మా’లో అందరికీ మంచి చేయాలన్నదానిపైనే వివాదాలు నడిచాయి తప్ప, వ్యక్తిగత విభేదాల కారణంగా తగాదాలేమీ రాలేదని మురళీమోహన్‌ చెప్పుకొచ్చారు. ‘మా’ నుండి ఒక్క పైసా కూడా తాను తీసుకోబోననీ, పూర్తిగా సేవ చేయడానికే తాను ‘అధ్యక్ష పదవి’ కోసం పోటీ పడ్డానన్నారు రాజేంద్రప్రసాద్‌.

ఇక, ‘మా’ అభివృద్ధి కోసం పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తన కుటుంబం నుంచి ఆరు లక్షలు ప్రకటించారు నాగబాబు. సినీ నటి రోజా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. ‘మా’ అభివృద్ధి కోసం, పేద కళాకారుల కోసం ‘మా’ కొత్త కార్యవర్గం పని చేయాలని పలువురు సినీ ప్రముఖులు ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ సహా, కొత్తగా ‘మా’ అసోసియేషన్‌కి ఎన్నికైన సభ్యులు, కార్యదర్శులను కోరారు.

మొత్తమ్మీద, ‘మా’ ఎన్నికలు సాధారణ రాజకీయాల్ని తలపించిన దరిమిలా, ఇకపై విభేదాలు వుండబోవు.. అని సినీ ప్రముఖులు ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామమే.

()>>

Posted

ista ani cheppadu anthe.. ichinappudu kada bemmiRTlaugh.gifbemmiRTlaugh.gif

nee yavva mega family paruvu tisesthunnav ga bemmiRTlaugh.gif

Posted

Murali mohan gadu Donga puke gadu

Posted

Lol..
Aunty kuda RP ki oka kiss ichi hug cheskunte anni marchipotadu emo


Marchi povadam kadu kothavi gurthostayi, vadilo inka matter undani, hormones proper gane pani chestunnayani, bed ni oopagaladani...etc

Brahmi-2_0.gif?1403646236
×
×
  • Create New...