Jump to content

Bhutakapu Encounter Cheinchina Nakka


Recommended Posts

Posted

అంత పెద్ద ఎన్ కౌంటర్ లో భయంకరమైన కాల్పులు జరిగితే.. మృతులు కనీసం వారు విడిచిన దుస్తువుల నుంచి ఒక పది అడుగులు కూడా పరిగెత్తలేదెందుకో..?

 

పక్కవాడి శరీరాన్ని తుపాకీ గుళ్లు తూట్లు పొడిచినా.. అక్కడే ఉన్నారంటే వారికి పరిగెత్తడం రాదేమో..?

 

ఇంకా వారు కొట్టిన దుంగలు 'ఖోఖో'లో ఆటగాళ్ల మాధిరిగా వరుసగా ఒకే దగ్గర పడి ఉండటం..

దుంగలు, బ్యాగులూ, చెప్పులు, చనిపోయిన మనుషులూ అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఇది నిజ్జంగా ఎన్ కౌంటరేనా..??

*జవాబు లేని ప్రశ్నలు..
- కూలీలును ప్రాణాలతో పట్టుకునే ప్రయత్నం చేశారా.??
- వంద మంది వరకు ఉన్నారంటే వారిలో కనీసం ఒక్కరినైనా ప్రాణాలతో పట్టుకోలేకపోయారా..??
- అనుయాయులను, స్మగ్లర్లను కాపాడటానికే ప్రభుత్వం కూలీలను చంపించిందా..??
- కూలీలను చంపితే స్మగ్లర్లకు మళ్లీ కూలీలు దొరకరా..??

Posted

anayayam ga champesi sevala mida dance vese rakam ee pulka jathi 

×
×
  • Create New...