Jump to content

Recommended Posts

Posted

ఆనంద్: భర్త నల్లగా ఉన్నాడని అసంతృప్తితో ఉన్న ఓ భార్య చివరికి అతడిని కడతేర్చింది. గురువారం గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, సుందరాణా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నల్లగా ఉన్నందున భర్తను పెళ్లయినప్పటి నుంచే ఫర్జానాబానో(22) అసహ్యించుకోవడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

భర్తతో శారీరక సంబంధానికి సైతం ఆమె నిరాకరించింది. ఇటీవల కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లి ఫర్జానా తిరిగి వచ్చింది. వారి మధ్య మళ్లీ గొడవ పెరిగి బుధవారం రాత్రి తీవ్రం కావడంతో ఫరూఖ్ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. గురువారం పొలానికి తనతో రమ్మని తీసుకెళ్లగా, ఆమె అక్కడే వెనక నుంచి సుత్తితో కొట్టి చంపేసింది. ఫర్జానాను పోలీసులు అరెస్టు చేశారు

 

source : sakshi

Posted

Na desham etu potundi

Om Shanthi

East side n bending
Posted

Ila aite naa lantolla paristiti enti

Posted

mari pellenduk cheskundo

:surprised-038: intlo vallu chessaru chuskundi dantlo emi vundi va nuvvu mari

Posted

babayya endi amailu intha violent ayaru..itta ite etta babayya.

Posted

Ila aite naa lantolla paristiti enti


Ninnu kuda yevatho sampestadi :o
Posted

:surprised-038: intlo vallu chessaru chuskundi dantlo emi vundi va nuvvu mari

 

ante intlo vaallu force chesi chepinchaaru antava??, athanu nallaga untaadani munde telida ah pilla ki ani doubt camed baa 

Posted

babayya endi amailu intha violent ayaru..itta ite etta babayya.

 

#womenempowerment emo 

Posted

Ila aite naa lantolla paristiti enti

 

dont ask her to follow you

you follow her

 

back lo emi jaruguthundo teliyaka pithey kastam man

Posted

Ninnu kuda yevatho sampestadi :o

Tatayya entidi nannu sepistunnav :surprised-038:
×
×
  • Create New...