Jump to content

Lady Mla Ki Kannu Kottina Kurradu..

Recommended Posts

Posted

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆల్కా లాంబా(39) గురువారం ఓ కుర్రాడికి చెంప చెళ్లుమనిపించారు. ఉర్దూ కవి మీర్జా గాలిబ్‌ నివసించిన భవానాన్ని పరిశీలించేందుకు వచ్చిన లాంబాకు అనుకోని అనుభవం ఎదురైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరుపున చౌందినీ చౌక్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆల్కా లాంబా ప్రముఖ కవి గాలిబ్‌ నివశించిన వారసత్వం భవనాన్ని చూడ్డానికి వచ్చారు. అయితే... రాజేష్‌ అనే 20 ఏళ్ల యువకుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తదేకంగా చూస్తూ కన్ను కొట్టాడు. దగ్గరగా వచ్చి తాకేందుకు కూడా యత్నించాడు. ఇది గ్రహించిన ఆల్కా లాంబా అతడి చెంప చెళ్లుమనిపించారు. ఇంతలో అతడు పారిపోతుండగా, అక్కడే ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు రాజేష్‌ కూడా ఢిల్లీ వాసే. అయితే... లాంబా ఎమ్మెల్యే అన్న సంగతి తెలియకపోవడంతో మామూలుగా అమ్మాయిలకు సైటు కొట్టినట్లుగా ఆమెకు కన్ను కొట్టాడు... దెబ్బయిపోయాడు.

అయితే... ఈ మొత్తం ఇష్యూను అల్కా లాంబా ట్విట్టర్‌లో ఫోటోలతో పోస్ట్‌ చేశారు. కానీ, రాజేష్‌కు మతిస్ధిమితం సరిగ్గా లేదని బంధువులు చెబుతుండగా, అందుకు తగ్గ ఆధారాలు చూపలేదని ఆల్కా లాంబా ఆరోపించారు. ఆప్‌ ఎమ్మెల్యేగా సేవలందిస్తోన్న ఆల్కా లాంబా, ఢిల్లీ టూరిజం పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా కూడా ఉన్నారు. పాపం... ఎమ్మెల్యే అయినప్పటికీ ఇండియాలో అమ్మాయిలకు పోకిరీల బెడద తప్పడం లేదు.

deeni mummy....nasty fellows ekkuvaipoyaru ali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

Vaadu papam mentally handicapped anta ... Ekkuva aavesapadindi idi

Posted

A MlA la ki lovers vundara valu kanu kotara na chekodi lodi

Vaadu adhe chesadu Mla laki mogullu rara ani but unna bodyguards G pagal10garuali+venu+madhav+gif+%25282%2529.gif
Posted

At-a-glance-Alk14210.jpg

ee figure ki kannu kottadam lo tappu ledu ani scrooge thatha cheppadu

×
×
  • Create New...