Jump to content

Allu Arjun New Movie Title Is


Recommended Posts

Posted

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. సినిమా మే రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇదొక మంచి లవ్ స్టోరి విత్ యాక్షన్ పార్ట్ తో సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి ‘రథం’ అనే టైటిల్ పెట్టాలని చిత్రయూనిట్ యోచిస్తున్నారట.
ఈ మధ్య కాలంలో కేవలం మాస్ టైటిల్స్ కే కాకుండా డిఫరెంట్ టైటిల్స్ కు యంగ్ హీరోస్ ప్రిఫరెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. బన్ని కూడా ఈ టైటిల్ పట్ల ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. అధికారకంగా ఏదేని సమాచారం రావాల్సి ఉంది.

×
×
  • Create New...