posaanisam Posted April 28, 2015 Report Posted April 28, 2015 ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే ఈ ద్వాదశాక్షరీ (12) మంత్రాన్ని నిత్యం వ్రాస్తున్నవారు, జపిస్తున్నవారు అదృష్టవంతులు.. ఎందుకంటే నారదుడు ద్రువుడికి చేసిన ఈ మంత్ర ఉపదేశం వల్లనే ద్రువతారగా వెలుగొందుతూ ద్రువమండలం అయ్యాడు.. సూర్య మండలం, చంద్రమండలం, సప్తర్షి మండలం పైన ఉన్న వైకుంఠం చుట్టూ నిత్యం పరిభ్రమించే అదృష్టం పొందాడు.. ఈ మంత్రం వల్లనే.. మీరు కూడా నిత్యం భక్తితో వ్రాయండి లేదా మనస్సులో నిరంతరం జపించండి.. మూర్ఖుల వాదనలు పట్టించుకోకండి..
Recommended Posts