Jump to content

Recommended Posts

Posted
 
నేపాల్‌ను కుదిపేసి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న శనివారం నాటి భూకంప విలయం నుంచి క్షేమంగా బయటపడిన బుడతడు వీడు. సోనిత్ అవల్ అనే ఈ నాలుగు నెలల పిల్లాడిని భక్తాపూర్‌లోని ఓ ఇంటి శకలాలను తొలగించి ఆదివారం వెలికితీశారు. 20 గంటలపాటు శిథిలాల కింద ఉన్నా కూడా.. బాలుడు సురక్షితంగా బయటపడటంతో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని గురువారం విడుదల చేశారు.
 
71430423613_625x300.jpg
×
×
  • Create New...