soLLu_star Posted May 4, 2015 Report Posted May 4, 2015 జనం గొంతును నొక్కడం మీతరం కాదు ,,,భయపడేవాడిని భయపెట్టండి,,,కానీ భయమన్నదే ఎరుగని మాలాంటి వారిని భయపెట్టాలనే మీ వృధా ప్రయత్నాలను చాలించండి,,, YSR అకాల మరణం తర్వాత (ఇది సహజ మరణం కానే కాదు,,,దీనిపై చర్చకు నేను నా ఊపిరిఉన్నంతవరకూ ఎవ్వరితోనైనా చర్చకు సిద్దమే) 2009 లో ఆయన మరణించిన తర్వాత దాదాపుగా నాలుగున్నరేల్లు అదికార కాంగ్రెస్,ప్రతిపక్ష TDP కుమ్మక్కై ప్రబుత్వాన్ని నడిపాయి,, ఇక విభజన విషయానికి వస్తే నేను సీమాంద్రాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను,,,అంత నీచంగా కుమ్మక్కై ముక్కలు చేసారీ రాష్ట్రాన్ని! కుక్కల్లా కుమ్మక్కయ్యారు,,,నక్కల్లా నాటకాలాడారు,,,చివరికి ముక్కలు చేసారు ! పార్లమెంటులో సమైక్య వాణిని వినిపించి సమైక్య ఉద్యమం చేసిన జగన్ని వక్రీకరించారు తమకున్న మీడియా బలం తో,,,సమైక్యం అన్న ఒక్క ముక్క పలకలేని చంద్రబాబుకి డప్పుకొట్టాయీ అను"కుల"మీడియాలన్నీ ! జగన్ కాంగ్రెస్ ను వీడితే తనకు ఇబ్బందులు తప్పవనీ,రాజకీయ వేదింపులు తప్పవనీ తెలిసి కూడా ఈ కుమ్మక్కు రాజకీయాలపై ధైర్యంగా పోరాడి పట్టుదలకీ ధైర్యానికీ తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు,, ఇక మీడియా విషయానికోస్తే,,,మొత్తం మీడియా చంద్రబాబు సామాజికవర్గానికి చెందినదై ఉండడం వలన వారు రాసేదే వార్త అనే విదంగా ప్రజలకల్లు కప్పి పబ్బం గడుపుకున్నారు,,ఇప్పటికీ అదే జరుగుతుంది,,జగన్ వీరికి ధీటుగా సాక్షి మీడియాని స్దాపిస్తే అందరూ ఒక్కటై సాక్షిని అనగదొక్కాలని ప్రయత్నం చేసినమాట వాస్తవం కాదా ?? ఈ సమాజం లో మీడియా మొత్తం కమ్మ సామాజిక వర్గం చేతుల్లోనే ఉండాలా ?? మరొకరు మీడియాని స్దాపించకూడదా ?? YSR పరిశ్రమల స్దాపనకై బీడు బూములను కేటాయిస్తే అవినీతి అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు బినామీడియా ఇప్పుడు ఇదే చంద్రబాబు వేలాది ఎకరాల పంటభూములను పక్కదేశాలకి అమ్మజూపుతుంటే అబివృద్ది అనే ముసుగు తొడిగి చంద్రబాబుకి భజన ఎందుకు చేస్తున్నాయీ మీడియా జాకీలు ?? మొత్తం మీడియా కమ్మ సామాజిక వర్గానికి చెంది ఉండడమే దీనికి కారణం కాదా ?? కమ్మడు చేస్తే అభివృద్దీ--పక్కోడు చేస్తే అవినీతా ?? ఇదేనా మీ బినామీడియా సూత్రం ?? అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కినా,జనం గొంతును నొక్కలేరు,, దర్మ యుద్దం లో మాదే విజయం,,దొంగ యుద్దం లో మీ విజయం తాత్కాలికమే అన్నది గుర్తు పెట్టుకోండి.
cherlapallifailure Posted May 4, 2015 Report Posted May 4, 2015 ekada ninchi etukostav ee post lu anni @3$%
dappusubhani Posted May 4, 2015 Report Posted May 4, 2015 ekada ninchi etukostav ee post lu anni @3$%
cherlapallifailure Posted May 4, 2015 Report Posted May 4, 2015 http://manajagan.com/ abho R bidda la kampu tho kala kala ladutundhi @3$%
soLLu_star Posted May 4, 2015 Author Report Posted May 4, 2015 abadapu hamilato neggina brathuku kuda oka brathukenaa thu
dappusubhani Posted May 4, 2015 Report Posted May 4, 2015 abadapu hamilato neggina brathuku kuda oka brathukenaa thu
Recommended Posts