Jump to content

Recommended Posts

Posted

లోకేష్ బాబు అమెరికా(పోర్టలాండ్) వచ్చాడని తెలుసుకున్న ఒబామ లోకేశ్ తొ భేటి కావడానికి ఎ౦తొ ఆసక్తిని ప్రదర్శించాడు.
హుటాహుటిన లోకేశ్ భసచేస్తున్న హొటల్ కి వెళ్ళాడు ..
కాని లోకేశ్ విశ్రాంతి తీసుకుంటున్నాడని ఇప్పుడు ఎవరినీ కలవరని ఆయన సిబ్బంది తెలపడంతొ నిరాశతొ వెనుదిరిగాడు.
మరుసటి రోజు ఉదయమే వెళ్ళి లోకేశ్ తొ భేటి అయ్యాడు
మొదటి సారి లోకేశ్ తొ భేటి అవుతున్న౦దుకు ఒబామ ఎంతొ ఉద్విగ్నతకు గురి అయ్యాడు, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.

నవ్యాంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, రాజధాని నిర్మాణము గురించి ,ప్రణాళికలు, విజన్ 2020,
విజన్2029,
విజన్2050 గురించి,
ఏడు మిషన్ల గురించి 5 గ్రిడ్ల గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నాడు

నవ్యాంధ్ర లొ అమెరికా కు పెట్టుబడులు పెట్టె అవకాశం కల్పించాలని కోరాడు.

నాన్నగారు ఎలా ఉన్నారని,ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆప్యాయంగ అడిగి తెలుసుకున్నారు.

నాన్నగారి ని ఒకసారి..
'ప్రత్యేక' విమానం లొ అమెరికా ను సందర్శించమని చెప్పమని కోరాడు.

హ హ హ హ హ

రేపు (ఒబామ తొ లోకేశ్ భేటి తర్వాత) పచ్చ మీడియా లొ ఇలాంటి న్యూస్ వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని మీకు తెలియ జేసుకుంటున్నాను.

(చిన్న చిన్న ప్రత్యేక విమానాల్లొ తిరుగడం నాన్న గారికి ఇబ్బంది గాఉండచ్చొని నా కున్నటువంటి ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి ప్రత్యేక విమానం ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చినట్టు సమాచారం)

&.,?  &.,?  &.,?

Posted

konchamaina sense tho raayandra jaffas.. 2 yrs paapa, jagan anna ni chupinchakapothe annam thinanu ani raasina sakSHIT lo ne ilantivi vachhedi..

bemmiRTlaugh.gif

aa tala kindula tappasu for Jagan anna's release...bemmiRTlaugh.gif

Posted

No one can beat SakSHIT ali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

aa tala kindula tappasu for Jagan anna's release...

vaddhu ra baboi.. aa estories endo.. oka separate thread undi.. nonstop entertainment adhi bemmiRTlaugh.gif

Posted

లోకేష్ బాబు అమెరికా(పోర్టలాండ్) వచ్చాడని తెలుసుకున్న ఒబామ లోకేశ్ తొ భేటి కావడానికి ఎ౦తొ ఆసక్తిని ప్రదర్శించాడు.
హుటాహుటిన లోకేశ్ భసచేస్తున్న హొటల్ కి వెళ్ళాడు ..
కాని లోకేశ్ విశ్రాంతి తీసుకుంటున్నాడని ఇప్పుడు ఎవరినీ కలవరని ఆయన సిబ్బంది తెలపడంతొ నిరాశతొ వెనుదిరిగాడు.
మరుసటి రోజు ఉదయమే వెళ్ళి లోకేశ్ తొ భేటి అయ్యాడు
మొదటి సారి లోకేశ్ తొ భేటి అవుతున్న౦దుకు ఒబామ ఎంతొ ఉద్విగ్నతకు గురి అయ్యాడు, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.

నవ్యాంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, రాజధాని నిర్మాణము గురించి ,ప్రణాళికలు, విజన్ 2020,
విజన్2029,
విజన్2050 గురించి,
ఏడు మిషన్ల గురించి 5 గ్రిడ్ల గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నాడు

నవ్యాంధ్ర లొ అమెరికా కు పెట్టుబడులు పెట్టె అవకాశం కల్పించాలని కోరాడు.

నాన్నగారు ఎలా ఉన్నారని,ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆప్యాయంగ అడిగి తెలుసుకున్నారు.

నాన్నగారి ని ఒకసారి..
'ప్రత్యేక' విమానం లొ అమెరికా ను సందర్శించమని చెప్పమని కోరాడు.

హ హ హ హ హ

రేపు (ఒబామ తొ లోకేశ్ భేటి తర్వాత) పచ్చ మీడియా లొ ఇలాంటి న్యూస్ వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని మీకు తెలియ జేసుకుంటున్నాను.

(చిన్న చిన్న ప్రత్యేక విమానాల్లొ తిరుగడం నాన్న గారికి ఇబ్బంది గాఉండచ్చొని నా కున్నటువంటి ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి ప్రత్యేక విమానం ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చినట్టు సమాచారం)

&.,?  &.,?  &.,?

+1 for creativity

Posted

lol ktr much much better than loki nathi fellow

 venky29.gif Maro professional comment

×
×
  • Create New...