Jump to content

Recommended Posts

Posted

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గేయంగా ఉన్న ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ గేయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుతామని స్పష్టం చేసింది. ఎవరి తెలుగు తల్లి...ఎవరికి తెలుగుతల్లి అని అప్పట్లో టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు కూడా. తెలంగాణ కవి అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ జననీ జనకేతనం..’ గేయాన్ని రాష్ట్ర గేయంగా చేస్తే బాగుంటుందని భావించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆ గేయానికి కొన్ని మార్పులు చేస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడలేదు. దీంతో రాష్ట్రం లో వచ్చే విద్యా సంవత్సరంలో (2015-16) విద్యార్థులకు ఇవ్వనున్న పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గేయం ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

  • Replies 50
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • siru

    8

  • ParmQ

    5

  • Krish

    3

  • mustang302

    3

Popular Days

Top Posters In This Topic

Posted

:o uncle a song rasindi Andra vola?

telugu vaaduali+venu+madhav+gif+%25282%2529.gif

Posted

:o uncle a song rasindi Andra vola?

Yes :(
Kcr oka song rastunnadu anta.. Complete avvagane add chestaru
Posted

Yes :(
Kcr oka song rastunnadu anta.. Complete avvagane add chestaru

Pichi mudrindi
Posted

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతి గ్రుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.

Posted

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతి గ్రుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.

such a beautiful song...andulo Tg ki against ga em kanipichindi kcr thatha ki bye1

Posted

fdi4g.gif gajam akka ki chance ivvochu gaa manchi rastra bakthi paata raasi compose chesi paadi isthundhi

×
×
  • Create New...