dotnetrockz Posted May 12, 2015 Report Posted May 12, 2015 ప్రజా ధనాన్ని నీళ్ళలా ఖర్చు చేస్తున్న చంద్రబాబు... ఢాoభిక ఆర్భాటాలు....ప్రతిపక్షం ఇది తప్పు అని ఎదిరిస్తే... మీ అంతు చూస్తా అని శాసన సభా ముఖంగానే ప్రతి పక్షానికి హెచ్చరికజాతీయ మీడియా ఇప్పటికే డబ్బులు లేవు అని బాబు తన విమాన ఖర్చులకే 100 కొట్లు పై మాటే పెట్టడని అంటుండగానే..తను చేసే పనికి రాని పనులు ఆపకుండా డబ్బులను వృధా చేస్తున్న బాబు.రెండు రోజుల కింద మదనపల్లి సమీపంలోని హంద్రీ-నీవా కాలువ గట్టుపై ఐదు గంటల పాటు నిద్రపోవడానికి ఆయన వెచ్చించిన ఖర్చు అక్షరాలా రూ. 60 లక్షలు దాటడం గమనార్హం. నమ్మలేకపోతున్నారా? ఇది ముమ్మాటికీ నిజం. ************************************** 1.సభావేదిక, షామియానా ఏర్పాట్ల కోసం బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి బాధ్యత అప్పగించారు. ఇందు కోసం రూ. 22 లక్షల ఖర్చయింది. 2.ఆర్టిసి సమ్మె నేపథ్యంలో రైతులను తరలించేందుకు భారీస్థాయిలో ప్రయివేటు వాహనాలు వినియోగించారు. ఇందుకోసం రూ. 13 లక్షలు ఖర్చు చేశారు. 3. భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు, భోజనాలు, విశ్రాంతి గృహాలు, అధికారుల సమీక్షా సమావేశం, తదితరాలకు మరో రూ. 10 లక్షలు వెచ్చించారని సమాచారం. 4. మట్టిరోడ్లు చదును చేయడానికి ఆరేడు లక్షల రూపాయలు పైనే ఖర్చయ్యిందని తెలుస్తోంది. 5. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కాల్వగట్ల వెంబడి మదనపల్లి పట్టణంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం మరో ఐదారు లక్షల రూపాయలు ఖర్చయిందని సమాచారం. 6. గురువారం సాయంత్రం 50 నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు హెలికాప్టర్ ఖర్చులతో కలిపి ముఖ్యమంత్రి పర్యటనకు మొత్తం రూ. 60 లక్షల పైనే అయిందని అంచనా
HarryPorter Posted May 12, 2015 Report Posted May 12, 2015 whatever man, thappu ni thappu ani ee edavaina cheppochu.
cherlapallifailure Posted May 12, 2015 Report Posted May 12, 2015 Calling raithu_bidda LoL.1q agreed ee post lu R bidda estene namutam @3$%
Recommended Posts