Jump to content

Good Going Chandrababu Naidu

Recommended Posts

Posted

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జూన్ 2వ తేదీలోగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జలవనరుల శాఖ కార్యాలయం, మంత్రులు, శాఖాధిపతుల కార్యాలయాల కోసం కూడా భవనాలను పరిశీలించనున్నారు. జూన్ 2న సమైక్య ఏపీ విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఆ రోజు నాటికి సీఎం క్యాంప్ ఆఫీస్, ప్రధాన కార్యాలయాలు విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జూన్‌ రెండు నుంచి వారంలో మూడు రోజులు విజయవాడలో ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులను ఆదేశించారు. దీంతో, విడిదిపై అధికారులు దృష్టి సారించారు.హం కోసం ఎన్నారైలకు చెందిన నాలుగు ఇళ్లను అధికారులు సిద్ధం చేశారు. 25వ తేదీలోగానే క్యాంప్ కార్యాలయం సిద్ధం కావొచ్చని తెలుస్తోంది. చంద్రబాబు ఉండేందుకు ఇళ్లు, క్యాంప్ కార్యాలయాలకు వాస్తును పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం వాస్తును పండితులు పరిశీలిస్తున్నారు. ఏపీ ఉద్యోగుల తరలింపుపై మంత్రివర్గ ఉపసంఘం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల తరలింపు పైన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వర రావు, పీ నారాయణలు ఉన్నారు. సాధ్యమైనంత ఎక్కువ భాగాలను తరలించేందుకు ఉపసంఘం చర్యలు తీసుకుంటుంది.

Even though Iam not in favour of that area being capital, still its not my choice. As govt decided Vij-Guntur as capital, I would support it for the better of our state. 

Iam happy that CM camp office in AP is getting ready and also searching buildings for other ministers.

Vere state lo nee party labham kosam Andhra ki anyayam cheyananthavaraku nalanti neutral people support neeku vuntundi. 

Posted

Nuvvu support chesthe entha ...cheyapothe entha.....  bratakadam kastamga vunte TG poyee settle avvu 709967_s.gif?0.801419603638351

nuuvu cheste enta 

cheyaka pothe enta 

edo india elli vote esinattu chebutunavuu 

nee pichhna dash 

Posted

emduku aa vedava navvu.....

reported bemmiRTlaugh.gif

Posted

UU2IjHH.gifmonna nuvvu db lo vesina thread CBN chusadanta.. Hyderabad lo enduku unnadu, Vijayawada lo undali ani nuvvu niladheesi adigesariki, emi cheyaleni agamyagocharam ga maari, chivariki thana mukku bhoomi ki raasi, ee nirnayam teesukunnadani idupulapaaya lo talk.. thanks a lot for your precious suffort. Okavela Vijayawada lo vaddu ante, nuvvu ekkada chepthe Akkadiki party office,govt office lu anni shift chesthamani lotus pond lo talk..
Posted

baa nalanti neutral ani annasarlu enduku cheptunav brahmilaughing.gif

Posted

nuuvu cheste enta
cheyaka pothe enta
edo india elli vote esinattu chebutunavuu
nee pichhna dash

UU2IjHH.gif asalu em matladutunnav??.. aayana niladeesi adagadaluchukoka pothe idantha ela jarugutundanukunnav.. you tdp haters @3$%
Posted

baa nalanti neutral ani annasarlu enduku cheptunav

ninnu namminchalani oka chinna prayathnam baa44NF3nE.gif
Posted

Nuvvu support chesthe entha ...cheyapothe entha..... bratakadam kastamga vunte TG poyee settle avvu

adento kaani, king Kong bhayya unnappudu billababu undadu, billababu unnappudu king Kong bhayya undadu.. do you know any valid reasonpQrb7p3.gif
Posted

ninnu namminchalani oka chinna prayathnam baa44NF3nE.gif

langay enni chesina langay ne baaali+venu+madhav+gif+%25282%2529.gif

Agreed LOL.1q lol.1q

#ITm ktr
×
×
  • Create New...