Jump to content

Recommended Posts

Posted

చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న స్టోరీ కాపీ కొట్టిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీ.వీ.ఎస్. రవి రాసినట్లుగా చెబుతున్న ఈ సినిమా స్టోరీ తనదే అంటున్నాడు ఓ ఎన్నారై స్టోరీ రైటర్. అమెరికాలో వుంటున్న దేవ్ వర్మ ఈ కథని 2011లోనే రాసుకున్నాడట. ఇదే కథని అప్పట్లో కృష్ణంరాజ్, ప్రభాస్‌లకు వినిపించి వారి నుంచి ఓకే అనిపించుకున్నాను. ప్రభాస్ హీరోగా తెరకెక్కాల్సి వున్న ఈ సినిమాని నిర్మించేందుకు కృష్ణంరాజు ముందుకొచ్చినప్పటికీ... అప్పట్లో మురుగదాస్ తెలుగు, తమిళ భాషల్లో డైరెక్ట్ చేస్తు్న్న ఓ బైలింగ్వల్ ప్రాజెక్టు కారణంగా ఈ సినిమా అటకెక్కిందంటున్నాడు దేవ్ వర్మ. అప్పట్లో ఓ సందర్భంలో బీవీఎస్ రవితో ఈ స్టోరీని షేర్ చేసుకున్నాను కానీ అతనిలా చేస్తాడనుకోలేదని చెబుతున్నాడు వర్మ.

02-chiru.gif

యాక్టర్ సుబ్బరాజు తనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఓసారి ఇండియాకు వచ్చినప్పుడు అతడి వద్దకొచ్చాను. అదే సమయంలో ఈ బీవీఎస్ రవి కూడా  అక్కడికొచ్చి సుబ్బరాజుకు ఇదే స్టోరీని వినిపించాడు. అప్పుడే అర్థమైంది ఇది తాను గతంలో చెప్పిన స్టోరీనేనని. ఇదే విషయమై అతన్ని నిలదీయగా.. మీరు చెప్పిన స్టోరీ, ఇదీ ఒక్కటి కానేకాదని కొట్టిపారేశాడు. ఏదైతేనేం... ఈ స్టోరీని తాను ఇండియన్ రైటర్స్ అసోసియెషన్, ఏపీ రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేయించాను కనుక నా స్టోరీని వాళ్లు వాడుకోవడానికి వీల్లేదంటున్నాడు దేవ్ వర్మ. సినిమా ప్రకటన వెలువడిన తర్వాతి రోజే గుప్పుమన్న ఈ కాపీ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే మరి!!

Posted

Starting lo ne racha modala ...  4s086h.gif?1403646236

BTW its inspired not copied.. 4s086h.gif?1403646236

Posted

muragadas telugu , tamil language lo cinema chesthy prabhas movie endhuku aagipoyindi ????

murugadas director anukunnademo vasu dev varma

between to mega fans, just info shared,  not a petrol thread, not a fan to any one 

Posted

vaarini naaku cheppaledhu ee story 4s086h.gif?1403646236 calling dev come tell me the story

×
×
  • Create New...