Jump to content

Samara Simham Vijrumbhanaa


Recommended Posts

Posted

ప్రతి సారి
మనలను పట్టించుకోవడం లేదనే
అక్కసుతో
రేటింగ్ తగ్గించడం

మీ బొకాడియా రేటింగ్ ల తో
సంబంధం లేకుండా
సమర సింహం విజృంభించడం
మీరు రేటింగ్ లు సవరించుకోవడం
ఆనవాయితీగా వస్తున్నదే కదా

మీ అక్కసు మీది
మా ఆనందం మాది

×
×
  • Create New...