Jump to content

Recommended Posts

Posted

నయన తార. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఎందరికో ఆరాధ్య నాయిక. రెండుసార్లు, ఇద్దరు హీరోలను ప్రేమించి మోసపోయింది. ఆఖరికి ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చర్చిలో పెళ్లయిపోయిందని వార్తలు గుప్పుమన్నాయి. కొచ్చిన్ లోని ఓ చర్చిలో హడావుడిగా ఆదివారం జరిగిన ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే పాల్గొన్నారట.

వరుడు సినిమా రంగానికే చెందిన విఘ్నేష్ శివన్. ఇతగాడు ఎవరో కాదు. శింబు నటించిన పోడాపోడి సినిమా దర్శకుడు. అంతే కాదు. విఘ్నేష్ మల్టీ టాలెంటెడ్. ఇటు డైరక్షన్, అటు నటన, ఇంకా పాటలు రాయడం వంటి కళలు వున్నాయి. వయసు ముఫై ఏళ్లు. త్వరలో తెలుగులోకి రాబోతున్న ఎంతవాడుగానీ తమిళ వెర్షన్ ఎన్నై ఆరిందాళ్ లో ఓ పాట రాశాడు.

నయన తార ముందు శింబును ప్రేమించింది..ఆ తరువాత కటీఫ్. తరువాత ప్రభును ప్రేమించింది. పెళ్లికి రెడీ అయింది. అతగాడు తన భార్యకు విడాకులిచ్చాడు. ఈమె తన మతం మార్చుకుంది. కానీ లాస్ట్ మినిట్ ట్విస్ట్..మళ్లీ కటీఫ్. ఆ తరువాత బుద్దిగా సినిమాలు చేసుకుంటోంది. పైగా ఇప్పుడు మాంచి డిమాండ్ లో వుంది.సినిమాకు మూడు కోట్లు తీసుకుంటోందని వినికిడి. అలాంటి టైమ్ లో మరి ఇలా సడెన్ గా ఎందుకు పెళ్లి వైపు మొగ్గిందో ఆమెకే తెలియాలి.

కొసమెరుపు ఏమిటంటే, క్రిస్టియానిటీ నుంచి మతం మార్చుకన్న నయనతార, హిందూ అయిన విఘ్నేష్ చర్చిలో పెళ్లి చేసుకోవడం. అంటే నయన్ మళ్లీ తన మతంలోకి తాను వెళ్లిపోయింది అనుకోవాలి.
Posted

secret ante nuvvu kuda vellaleda man  ?

Posted

adhi shooting emo.. eh madya elagega attention seeking.. 11114739_907611899278107_502719974215435

Posted

secret ante nuvvu kuda vellaleda man ?

PM chesindi.. Naku kudarledu
Posted

veedu enti ilaga vunadu?




11114739_907611899278107_502719974215435

Veedi kante better ee kada
Posted

Veedi kante better ee kada

no.. future cm.. 30+ years..

 

11114739_907611899278107_502719974215435

Posted

I hope parst night is also secret !

Kirrodiki 1st night emo..
Maa nayana baby ki kadu
×
×
  • Create New...