Jump to content

Recommended Posts

Posted

చిరంజీవితో తన సినిమా అనౌన్స్‌ అయిన రెండో రోజునే పూరి జగన్నాథ్‌ మరో చిత్రం అనౌన్స్‌ చేసాడు. మహేష్‌బాబుకి కథ చెప్పానని, త్వరలోనే అతడితో మూడో సినిమా మొదలు కానుందని చెప్పాడు. చిరంజీవితో సినిమా అంటే దానిపై దృష్టి పెట్టడం మానేసి ఇప్పుడు మరో కథ వెంటనే వేరే హీరోకి చెప్పాల్సిన అవసరమేంటని అనుకున్నారు. ఈ చిత్రం కోసం తనేమీ కథ రెడీ చేసుకుని చిరంజీవిని కలవలేదని, ఆయనే పిలిపించి కథ సిద్ధం చేయమని అడిగారని మరో న్యూస్‌ స్వయంగా మీడియాకి అందజేసాడు. ఇదంతా చూస్తుంటే ఈ చిత్రం కోసం తానేమీ అర్రులు చాచడం లేదని, తనకి వేరే పెద్ద ప్రాజెక్టులు ఆల్రెడీ ఉన్నాయని, చిరంజీవి అడగడం వల్లే కథ చెప్పాను కానీ ఇదేమీ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కాదని పూరి జగన్నాథ్‌ అడగకుండానే చాటుకుంటున్నాడు.

చిరంజీవితో సినిమా అంటే మెగా ఫ్యామిలీ ఇంటర్‌ఫియరెన్స్‌ బాగా ఉంటుందనే కావాలని పూరి జగన్నాథ్‌ ఇలాంటి పనులు చేస్తున్నాడేమో అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్‌ ప్రస్తుతం టాప్‌ ఫామ్‌లో లేడనేది నిర్వివాదాంశం. ఈ టైమ్‌లో తనకి ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలు అప్పగించడం చాలా పెద్ద విషయం. అయితే పూరి దానిని ఛాలెంజ్‌గా స్వీకరించడం మానేసి ఈ విధంగా చిరంజీవినే తక్కువ చేసేలా ప్రవర్తించడం బాలేదని మెగా అభిమానులు ఫైర్‌ అవుతున్నారు.

Posted

150th movie ni care cheyakunda..
Next Mahesh tho movie ki plan cheskunnadu

Anniya ante lekkaleda puri ki?

aithe yenti bokka ? UOsNm1.gif

Posted

puri daggariki velladu.. endhuku ala anandu ani PK.gif

Posted

annayya movie details ekkada bayataki rakunda plan chesaru mega family andhukey daani gurinchi not talking..

Posted

pilla p gadiki hit lu leka malli fake news start chesara pilla fans lol bob

Posted

Bcoz puri also Kalyan babu fan

agreed prathi yedhava kalyan babu fan ey ani cheppadu gaa already

Posted

pilla p gadiki hit lu leka malli fake news start chesara pilla fans lol bob

Anniya ni Nayanatara 10gey manindi anta..
Ninna posani tgread vesadu.. Chudaleda
Posted

agreed prathi yedhava kalyan babu fan ey ani cheppadu gaa already

Ante puri yedava? Kalyan baba? :o
×
×
  • Create New...